https://oktelugu.com/

Star Hero : ఆ స్టార్ హీరో తనతో సినిమాలు చేసే హీరోయిన్స్ తో బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడా..?ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

సినిమానే లైఫ్ గా బతికే వ్యక్తులు ఇండస్ట్రీలో మనకు చాలామంది కనిపిస్తారు. సినిమా అంటే పిచ్చితో అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్న వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు...ప్రతి ఒక్కరి టార్గెట్ సక్సెస్ సాధించడమే కావడం విశేషం...

Written By: , Updated On : February 12, 2025 / 08:59 AM IST
Star Hero

Star Hero

Follow us on

Star Hero : సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక స్టార్ హీరో తన సినిమాలో ఎలాంటి కాస్ట్ అండ్ క్రూ ఉండాలి అనేది డిసైడ్ చేస్తాడు. నిజానికి కథ రాసుకున్న డైరెక్టర్ కి పలనా మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటే తన సినిమాకు న్యాయం చేస్తాడనే ఆలోచన ఉంటుంది. కానీ స్టార్ హీరోలు మాత్రం తనతో ర్యాపో ఉండి తన కులం వాడు అయితే ఆయనకి సక్సెస్ లు లేకపోయిన వల్లనే తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కొరియోగ్రాఫర్లు గా తీసుకుంటూ ఉంటారు…ఒక హీరో ఒకరిని సజేస్ట్ చేశారు అంటే ఆ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని అయితే ఉండదు…తద్వారా సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లను హీరోయిన్స్ ని కూడా వాళ్లే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఒక స్టార్ హీరో అయితే తనతో పాటు నటించే హీరోయిన్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ ఉంటాడని ఆయనతోపాటు నటించే నటీమణులు చాలా సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటారు. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనేది పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన హీరోలు నీతులను చెబుతారు కానీ వాళ్ళు మాత్రం వాటిని పాటించరు అంటూ కామెంట్స్ చేసిన వాళ్ళు సైతం ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ అనేది బయట నుంచి చూసేవారికి రంగుల ప్రపంచం గా కనిపిస్తుంది.

కానీ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లకు మాత్రమే అక్కడ ఏం జరుగుతుందనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ముందుకు సాగాలంటే కొన్నింటిని పట్టించుకోకూడదనే సూత్రాన్ని ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో మంచి రిలేషన్ షిప్ ఉంచుకున్నప్పుడే నటీనటులు వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ని మెయింటైన్ చేసుకోగలుగుతారు.

మరి ఏది ఏమైనా కూడా సక్సెస్ అనేది ఇక్కడ అల్టిమేట్ కాబట్టి ఆ సక్సెస్ఫుల్ సినిమాలో నువ్వు ఉండాలి అన్న కూడా ఇండస్ట్రీ పెద్దలతో ఒక ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా లేకపోతే మాత్రం వాళ్లను ఇండస్ట్రీ నుంచి పక్కన పెట్టేసి కెపాసిటీ కూడా ఇండస్ట్రీ పెద్దలకు ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఒక ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడు అంటే దానికోసం 24 క్రాఫ్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు.

ది బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు పరితపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో సినిమా అనేది ప్రతి ఒక్కరి లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకు సాగితే సక్సెస్ అయితే వస్తుందనేది వాస్తవం…చూడాలి మరి ఫ్యూచర్ లో ఇండస్ట్రీ లో ఎవరు స్టార్ హీరోలుగా ఎదుగుతారు అనేది…