Star Heroine : సినిమా ఇండస్ట్రీలో సినిమా చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవాలని వచ్చే వాళ్ళ కంటే ఇక్కడ కొంతమందిని వాడుకోవాలని చూసే వాళ్లే చాలా మంది ఉంటారు. మరి అలాంటి వాళ్ల ప్రలోభాలకు లొంగకుండా ఎవరు ఏం చేసినా కూడా మన టార్గెట్ ఏంటో మనం తెలుసుకొని గట్టిగా నిశ్చయించుకుని సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకుంటే మనల్ని మించిన వారు మరెవరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సక్సెస్ ల కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం చాలా సింపుల్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తూ ఉంటారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలను చేసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడమే కాకుండా వాళ్ళందరికి ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టడంలో ఆయన తన వంతు ప్రయత్నమైతే చేస్తూ వస్తున్నాడు. ప్రతి హీరోతో మంచిర్యాపో ను మెయింటైన్ చేస్తూ ఎవరితో అయినా సినిమా చేయగలిగే కెపాసిటీ ఉన్నా దర్శకుడు హీరోయిన్స్ విషయంలో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడని వారిని వాడుకోవడంలో ఆయన మహా మేధావి అని చాలామంది చెబుతూ ఉంటారు.
అలాగే ఒక స్టార్ హీరోయిన్ కి రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చి తనను కూడా చాలావరకు వాడుకున్నాడనే వార్తలైతే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత టాప్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళిపోయిన ఆవిడ ఒకసారిగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోవడం చూస్తే ఆమెకి ఇక్కడ అవకాశాలు ఏమీ లేకుండా పోయాయి.
మరి కారణం ఏదైనా కూడా ఆ దర్శకుడు వేరే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల ఈ హీరోయిన్ ను పక్కన పెట్టాడని తెలుస్తోంది. తద్వారా చేసేది ఏమీ లేక ఆ నటి ఇతర ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుంది. ఇలా ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది దర్శకులు హీరోయిన్స్ మధ్య ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాయి అంటూ కొంతమంది అయితే వీటి మీద స్పెషల్ ఫోకస్ చేసి చెబుతూ ఉంటారు.
మరి ఇలాంటి సందర్భంలో కొంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళను వాడుకొని ఆ తర్వాత అవకాశం ఇవ్వని వాళ్ళు సైతం ఉంటారు. అయితే కొంతమందికి అవకాశాలు ఇచ్చినప్పటికి వాళ్ళకి అవేమి పెద్దగా యూజ్ అయితే అవ్వవు. అలాంటి సందర్భంలో మనం సినిమా ఇండస్ట్రీలో ఉండడం అవసరమా అంటు చాలామంది హీరోయిన్స్ సైతం ఇప్పటికే తట్టబుట్ట సర్దుకొని బయటికి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని తమ లైఫ్ ను కొనసాగిస్తున్న వాళ్ళు సైతం ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ ని బ్రష్టు పట్టించిన వారిలో కొంతమంది దర్శక నిర్మాతలు ఉండడం విశేషం…