Anasuya Bharadwaj: అనసూయ అందాలతో కవ్విస్తుంది. కుర్రాళ్ళు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. కొద్దిరోజులుగా అనసూయ గ్లామర్ డోస్ మరింత పెంచారు. ఏకంగా బికినీల్లో బీభత్సం చేస్తున్నారు. అనసూయ బికినీ వేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అభిమానుల కోరికను తాజాగా తీర్చేసింది. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అనసూయ థాయిలాండ్ వెళ్లారు. విదేశాల్లో స్వేచ్ఛా విహంగంలా విహరిస్తున్నారు. ఈ ట్రిప్ లో అనసూయ-సుశాంక్ భరద్వాజ్ మాత్రమే ఉన్నారు. పిల్లలను తీసుకెళ్లలేదు.
దీంతో కొత్త జంట మాదిరి రెచ్చిపోయి ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నారు. లిప్ కిస్సులతో భర్తను ముంచెత్తతున్న వీడియోలు, ఫోటోలు కూడా అనసూయ షేర్ చేశారు. తాజా ఫోటో షూట్ లో అనసూయ డెనిమ్ షార్ట్, షర్ట్ ధరించింది. హాట్ థైస్ కనిపించేలా క్రేజీ ఫోజులు ఇచ్చింది. అయితే ఆమె ఫోటోలు ఒకింత నిరాశపరిచాయి. లాంగ్ షాట్ లో ఉన్న నేపథ్యంలో ఆమె అందాలను సంతృప్తికరంగా ఆస్వాదించలేకపోయారట. మీ థైస్ కనిపించకపోతే మేము చాలా నిరాశ చెందుతామంటూ కామెంట్స్ పెడుతున్నారు.
నెటిజెన్స్ డిమాండ్స్ అనసూయ దృష్టికి వెళ్లిన నేపథ్యంలో ఆమె నెక్స్ట్ ఫోటో షూట్ కి ఎలా సన్నద్ధం అవుతారో చూడాలి. కొందరు మాత్రం పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. అనసూయకు సోషల్ మీడియాలో హేటర్స్ పెద్ద ఎత్తున ఉంటారు. ఆ విషయం మనకు తెలిసిందే. మరోవైపు అనసూయ లేటెస్ట్ మూవీ విమానం విడుదలకు సిద్ధం అవుతుంది. విమానం చిత్రంలో అనసూయ వేశ్య పాత్ర చేయడం విశేషం. ఆమె సుమతి అనే స్లమ్ సింగిల్ వుమెన్ గా కనిపించనున్నారు.
అలాగే ఆమె పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. దాక్షాయణిగా నెగిటివ్ రోల్ ఓ మరోసారి అలరించనున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప 2 డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని సమాచారం. విమానం, పుష్ప 2 తో పాటు పలు ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే బుల్లితెర ఆడియన్స్ అనసూయను బాగా మిస్ అవుతున్నారు. అనసూయ యాంకరింగ్ మానేసిన నేపథ్యంలో బుల్లితెరపై కనిపించి నెలలు గడుస్తుంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఆమె తేల్చిచెప్పారు.