https://oktelugu.com/

‘మందులోడా’ మాస్ సాంగ్.. ఊపు ఊపేస్తోంది

‘సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ నుంచి మొదటి పాట రిలీజ్ అయ్యింది. దీన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘మందులోడా’ అన్న తెలుగు జానపద పాటను రీమిక్స్ చేసి ఫుల్ ఊరమాస్ గా ఆవిష్కరించారు. మణిశర్మ ఈ పాటకు సంగీతం అందించారు. ఈ పాట ప్రారంభం నుంచి చివరివరకు అధిక టెంపోతో సాగుతుంది. మధ్యలో వేగవంతమైన బీట్ లో విందు, వినోదాల ఇతివృత్తంతో సాహిత్యాన్ని నింపేశారు. ఫుల్ మాస్ యాక్షన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2021 / 10:34 AM IST
    Follow us on

    ‘సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ నుంచి మొదటి పాట రిలీజ్ అయ్యింది. దీన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

    ‘మందులోడా’ అన్న తెలుగు జానపద పాటను రీమిక్స్ చేసి ఫుల్ ఊరమాస్ గా ఆవిష్కరించారు. మణిశర్మ ఈ పాటకు సంగీతం అందించారు.

    ఈ పాట ప్రారంభం నుంచి చివరివరకు అధిక టెంపోతో సాగుతుంది. మధ్యలో వేగవంతమైన బీట్ లో విందు, వినోదాల ఇతివృత్తంతో సాహిత్యాన్ని నింపేశారు.

    ఫుల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు మాస్ పాత్రను పోషిస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా మేకర్స్ ప్రకటించలేదు.

    శ్రీదేవి సోడా సెంటర్ కు ‘పలాస’ మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు.