Homeఎంటర్టైన్మెంట్Spirit Movie Teaser Scenes: స్పిరిట్ టీజర్ లో ఆ సీన్స్ చూపించబోతున్నారా..?

Spirit Movie Teaser Scenes: స్పిరిట్ టీజర్ లో ఆ సీన్స్ చూపించబోతున్నారా..?

Spirit Movie Teaser Scenes: సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా ఆయన పాన్ ఇండియా బాట పట్టాడు. కాబట్టి ప్రతి ఒక్క సినిమాతో భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాడు. ఇక దానికి తోడుగా రీసెంట్ గా వచ్చిన రాజసాబ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికి కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇమేజ్ కూడా పెద్దగా పడిపోలేదు. దాంతో ఇప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటూ ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

ఇక దానికి తగ్గట్టుగానే సినిమా యూనిట్ సైతం వీలైనంత తొందరగా టీజర్ ను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా టీజర్ ని చాలా ఎఫెక్టివ్ గా మలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక డిఫరెంట్ సినిమాగా మారబోతుంది.

ఈ టీజర్ లో కొన్ని బోల్డ్ సీన్స్ ను చూపించబోతున్నారు అనే టాక్ కూడా వస్తుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే మరొక నెల రోజుల్లో టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో సినిమా మీద భారీ హైప్ ను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version