https://oktelugu.com/

Oviya: సోషల్ మీడియా లో లీకైన ‘బిగ్ బాస్’ బ్యూటీ రాసలీలలు..సంచలనంగా మారిన వీడియో..జాతీయ స్థాయిలో ట్రెండింగ్!

హీరోయిన్ గా ఆమె తమిళం ఆడియన్స్ కి 'కలవని' అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అవ్వడంతో ఓవియా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఆరేళ్ళ పాటు చేతినిండా సినిమాలతో దూసుకుపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2024 / 02:52 PM IST

    Oviya

    Follow us on

    Oviya: ఇటీవల కాలం లో సెలెబ్రెటీలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియా లో లీక్ అవ్వడం వంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఏ ఇండస్ట్రీ లో కూడా భద్రత లేకుండా పోతుంది. అసలు వ్యక్తిగతంగా, ఎంతో గోప్యంగా ఉండాల్సిన వీడియోలు, సోషల్ మీడియా లోకి వచ్చేలా చేస్తుంది ఎవరు?, కావాలంటే తమ కోరికలను నెరవేర్చడం లేదని ఇలా చేస్తున్నారా? వంటి సమాదానాలు లేని సందేహాలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్ గా ప్రముఖ తమిళ హీరోయిన్, తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్ ఓవియా కి సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. నిన్నటి నుండి ఈ వీడియో ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ఉంది. అనేకమంది నెటిజెన్స్ ఈ వీడియో గురించి మాట్లాడుకుంటూ వేల సంఖ్యలో పోస్టులు వేస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓవియా ఉన్న ఈ ప్రైవేట్ వీడియో లీక్ పై ఓవియా ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఓవియా కంగారో అనే మలయాళం సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. అలా మలయాళం లో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత ఆమెకి తమిళం లో అవకాశాలు వచ్చాయి.

    హీరోయిన్ గా ఆమె తమిళం ఆడియన్స్ కి ‘కలవని’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అవ్వడంతో ఓవియా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఆరేళ్ళ పాటు చేతినిండా సినిమాలతో దూసుకుపోయింది. 2017 వ సంవత్సరం లో ఆమె తమిళ బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. తన అందంతో, తన ప్రవర్తన తో కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అప్పట్లో ‘ఓవియా ఆర్మీ’ అనే పేరు సోషల్ మీడియా లో పెద్ద ట్రెండింగ్ టాపిక్ గా ఉండేది. ఆమెకు లక్షల సంఖ్యలో అభిమానులు ఓట్లు వేసేవారు. కానీ ఆమె మధ్యలోనే ఆరోగ్య సమస్యల కారణంతో షో వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అది కావాలని ఆమె సృష్టించుకున్న సమస్యే. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిల్చిన ఆరవ్ ని ఓవియా ఎంతో గాఢంగా ప్రేమించింది.

    కానీ ఆరవ్ మాత్రం ఆమెని పట్టించుకునేవాడు కాదు. అయినప్పటికీ ఆరవ్ ని ప్రేమిస్తూ ఉండేది. ఒకరోజు ఆరవ్ నువ్వంటే నాకు ఇష్టం లేదు అని బలంగా చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఓవియా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి చాలా సేపటి వరకు నీళ్లలోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడం, బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసి బయటకి వెళ్లిపోవడం వంటివి జరిగాయి. ఆమె అభిమానులు మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు రావాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు కానీ, ఆమె తనకి ఆసక్తి లేదని వదిలేసింది. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత వరుస సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఓవియా, ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.