Homeఎంటర్టైన్మెంట్Pokiri: ఇండస్ట్రీ హిట్ 'పోకిరి' సినిమా కి మొదట ఈ విల్లన్ ని హీరోగా తీసుకుందాం...

Pokiri: ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ సినిమా కి మొదట ఈ విల్లన్ ని హీరోగా తీసుకుందాం అనుకున్నారట జగన్ !

Sonu Sood: సోనూసూద్‌.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎక్క‌డ చూసినా రెండే పేర్లు వినిపిస్తున్నాయి. ఒక‌టి క‌రోనా అయితే రెండోది మాత్రం సోనూసూద్‌. ఈ పేరును ప్రాంతాకు అతీతంగా, మ‌తాల‌కు అతీతంగా దేశం మొత్తం కీర్తిస్తూనే ఉంది. ఆప‌దంటే గుర్తుకు వ‌చ్చే పేరులా ఆయ‌న మారిపోయారు. ఎక్క‌డ ఎలాంటి ఆద‌ప వ‌చ్చినా స‌రే అంద‌రూ సోనూసూద్‌కు ఫోన్ చేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింది.

Sonu Sood
Sonu Sood

అయితే సినిమాల్లో ఒక విల‌న్ గా చూసే సోనూసూద్ రిల‌య్ లైఫ్ లో మాత్రం హీరోగా వెలుగొందుతున్నారు. కాగా ఇంత‌లా పాపుల‌ర్ అయిన ఆయ‌న గురించి కొన్ని ఆస‌క్లిక‌ర విష‌యాలు తెలుసుకుందాం. సోనూ మొద‌ట‌గా.. 1999లో రిలీజ్ అయిన తమిళ మూవీ కల్లాజగార్ తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయ‌న విల‌న్ గా చేశారు. ఇందులో ఆయ‌న గుండుతో న‌టించారు. ఇక తెలుగులో అయితే నాగబాబు, జయసుధ క‌లిసి న‌టించిన హాండ్స్ అప్ సినిమాలో చేశారు.

Also Read: జగన్ సర్కారుకు మిగిలింది రెండు రోజులే.. ఎటూ తేల్చ‌క‌పోతే యుద్ధ‌మే..!

ఈ మూవీలోనే మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకున్నారు. ఇక ఆయ‌న సినీ కెరీర్‌కు 2005 పెద్ద బ్రేక్ అని చెప్పుకోవాలి. సూపర్ మూవీతో ఆయ‌న‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇక దీని త‌ర్వాత ఇదే ఏడాది వ‌చ్చిన అత‌డు మూవీతో ఆయ‌న రేంజ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఆయ‌న‌కు హీరోల‌కు స‌మాన‌మైన పాత్రలు రావ‌డం స్టార్ట్ అయ్యాయి. ఇక అరుంధ‌తి మూవీలో ఆయ‌న చేసిన ప‌శుప‌తి క్యారెక్ట‌ర్ చాలా పేరు తీసుకు వ‌చ్చిది. ఇప్ప‌టికీ ఈ క్యారెక్ట‌ర్ చాలా ఫేమ‌స్‌.

Sonu Sood
Sonu Sood

ఇక హాలీవుడ్ లో కూడా ప‌లు సినిమాలు చేశారు. ఆయ‌న కేవ‌లం శాఖ‌హారాన్ని మాత్ర‌మే తింటారు. మ‌ద్యం, ధూమపానం చేయ‌రు. ఇక ఆయ‌న‌కు శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా ఉంది. ఇందులో కొన్ని సినిమాల‌ను కూడా నిర్మించారు. ఇక బ్యాట్మింటన్ స్టార్ పి.వి.సింధు జీవితం మీద తీస్తున్న బయోపిక్ ను ఆయ‌న బ్యాన‌ర్‌లోనే తెరకెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప‌ట్టాలెక్క‌బోతోంది.

ఇక చివ‌ర‌గా.. ఆయ‌న ఆయ‌న సినీ కెరీర్ లో అత్యంత కీల‌క‌మైన విష‌యం ఉంది. మ‌హేశ్ బాబును సూప‌ర్ స్టార్ గా మార్చిన పోకిరి మూవీ గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఈ మూవీలో డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ మొద‌ట‌గా సోనూసూద్ ను హీరోగా అనుకున్నారంట‌. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల చేయ‌లేక‌పోయారు. కానీ మ‌హేశ్ ప్లేస్‌లో సోనూసూద్ చేసుంటే.. ఆయ‌న కెరీర్‌లో స్టార్ హీరోగా ఎదిగేవారేమో.

Also Read:  బాలకృష్ణకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌ థాంక్స్.. ఎందుకంటే?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version