Son Of India Collections: ‘సన్నాఫ్‌ ఇండియా’ 3 రోజుల కలెక్షన్స్

Son Of India Collections: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’కి కలెక్షన్లు చాలా దారుణంగా వస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ను లెక్కేస్తే.. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్‌ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. 353 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఓపెనింగ్స్ పరంగా భారీగా నిరాశ పరిచింది. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. పైగా […]

Written By: Shiva, Updated On : February 19, 2022 6:40 pm
Follow us on

Son Of India Collections: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’కి కలెక్షన్లు చాలా దారుణంగా వస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ను లెక్కేస్తే.. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్‌ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. 353 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఓపెనింగ్స్ పరంగా భారీగా నిరాశ పరిచింది. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. పైగా షోలు పడిన చోట ఆక్యుపెన్సీ కేవలం 2-3% వరకు మాత్రమే ఉంది.

Mohan Babu Son Of India

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 11 లక్షల రేంజ్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అలాగే సెకండ్ రోజు 10.8 లక్షలను ఈ చిత్రం రాబట్టింది. ఇక ౩వ రోజు కలెక్షన్స్ ను బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. చాలా చోట్ల ఒక్కరు కూడా టికెట్ బుక్‌ చేసుకోకపోగా, కొన్ని చోట్ల సింగిల్‌ డిజిట్‌ ఉంటున్నాయి.

Also Read:  హతవిధీ.. కాంగ్రెస్ లో ఈ పని ఏంటి? జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్నాడు..

ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్లు ఇలా ఉండే అవకాశం ఉంది :

నైజాం 1.5 లక్షలు,

సీడెడ్ 2 లక్షలు,

ఆంధ్రా : 1.5 లక్షలు,

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.2 లక్షలు.

Son Of India

ఓవరాల్ గా మొత్తం 3 రోజులకు గానూ వరల్డ్ వైడ్ గా 28. 2 లక్షలను ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా మోహన్ బాబు కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రం.

Also Read: ఊరంతా ఖాళీ.. ఏమిటో ఈ క‌థాక‌మామీషు?

Recommended Video:

Tags