Social Updates: ఈ రోజు సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. కొందరు నటినటులు సినిమా కథల్లోనే కాదు నిజ జీవితంలోనూ ప్రేమించి, పెళ్లాడి.. ఆ ప్రేమలోనే మునిగి తేలుతూ.. తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు.
తన భర్తతో సరదాగా ఫోజు ఇచ్చిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.
కొత్త జంట కత్రీనా, విక్కీ తమ సంసార జీవితం కూడా ప్రేమ మయం అయ్యింది అని సింబాలిక్ గా చెబుతూ ఒక చిన్న క్లిప్ పోస్ట్ చేశారు.
నయనతార తన ప్రేమకు విరామమే లేదు అంటుంది.
స్నేహ కూడా తన భర్తతో మంచి రొమాంటిక్ ఫోటో పోస్ట్ చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
[…] Telugu Heroines: సినిమా అంటేనే లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చూపించడం. ఇక నటీనటుల పాత్రల విషయంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయితే, ఒకే హీరో సరసన హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత అదే హీరోకు తల్లిగా నటించిన నటీమణులు ఉన్నారు. నాటి భానుమతి నుంచి నేటి అనుష్క శెట్టి వరకు ఇలాంటి నటీమణులు కొందరు తమ నటనతో ఆకట్టుకున్నారు. […]
[…] VB Rajendra Prasad: తెలుగు తెరకు ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన ఘనత ఉంది ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ కి. ఆరాధన, ఆత్మబలం, అక్క చెల్లెలు, దసరాబుల్లోడు లాంటి గొప్ప హిట్ చిత్రాలతో జగపతి ఆర్ట్ పిక్చర్స్ టాలీవుడ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈ బ్యానర్ అధినేత అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కి గొప్ప విజన్ ఉంది. పైగా ఏఎన్నార్ తో ఆయనది ప్రత్యేక బంధం. అందుకే.. ఎక్కువగా ఏఎన్నార్ తో అనేక చిత్రాలను రూపొందించారు ఆయన. […]