https://oktelugu.com/

Social Updates: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !

Social Updates: క్రేజీ బ్యూటీ మాళవిక మోహనన్‌ ప్రస్తుతం మాల్టీవుల్లో ఫుల్ గా ఎంజాయ్‌ చేస్తోంది. తాను బికినీ ధరించిన ఫొటోని షేర్‌ చేసి నెటిజన్లను ఆకట్టుకుంది. అమ్మడు బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి దిగిన ఓ అపురూప చిత్రాన్ని అమితాబ్‌ బచ్చన్‌ పోస్ట్‌ చేసి శ్రీదేవిని మర్చిపోలేకపోతున్నా అని ఇన్ డైరెక్ట్ గా వ్యక్తపరిచాడు. Also Read:  వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తున్నాయా… ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 1, 2022 / 10:24 AM IST
    Follow us on

    Social Updates: క్రేజీ బ్యూటీ మాళవిక మోహనన్‌ ప్రస్తుతం మాల్టీవుల్లో ఫుల్ గా ఎంజాయ్‌ చేస్తోంది. తాను బికినీ ధరించిన ఫొటోని షేర్‌ చేసి నెటిజన్లను ఆకట్టుకుంది. అమ్మడు బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

    Malavika Mohanan

    దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి దిగిన ఓ అపురూప చిత్రాన్ని అమితాబ్‌ బచ్చన్‌ పోస్ట్‌ చేసి శ్రీదేవిని మర్చిపోలేకపోతున్నా అని ఇన్ డైరెక్ట్ గా వ్యక్తపరిచాడు.

    Also Read:  వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తున్నాయా… ఈ చిట్కాలతో ఆ సమస్యకు చెక్!

     

    ‘డర్టీహరి’ ఫేం సిమ్రత్‌ కౌర్‌ తన ఫొటోని పంచుకుంది. ‘ఆన్‌ పబ్లిక్‌ డిమాండ్‌’ అని సరదా ఓ కామెంట్ ను కూడా జతచేసింది.

    Simrat Kaur

    భారీ ముద్దుగుమ్మ ‘విద్యాబాలన్’ పక్కా ఎక్స్ పోజింగ్ లుక్ లోకి మారిపోయింది. మంచి బోల్డ్ లుక్ లో లేటెస్ట్ గా కొత్త ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలోకి వదిలింది.

     

    Vidya Balan

    హీరోయిన్ రకుల్ కూడా ఎప్పటిలాగే ఒక ఫోజు ఇచ్చి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లా మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…

    Rakul Preet Singh

    Also Read:  ఐకార్ లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఉద్యోగాలకు ఎవరు అర్హులంటే?

    Tags