Social Updates: ఈ రోజు సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. కొందరు నటినటులు సినిమా కథల్లోనే కాదు నిజ జీవితంలోనూ ప్రేమించి, పెళ్లాడి.. ఆ ప్రేమలోనే మునిగి తేలుతూ.. తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు.
దర్శకుడు క్రిష్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు. పైగా క్రిష్ తమ చిత్రాలకు సంబంధించిన టైటిల్స్ ను కలుపుతూ ఒక ప్రత్యేక టైటిల్ ఇచ్చారు. “భవదీయుడు హరిహర భీమ్లా నాయక్” అని ఈ ఫోటోకి ట్యాగ్‌లైన్ ఇచ్చారు.
‘ఆనందం అందాన్ని తీసుకొస్తుంది అంటూ తన ఫొటోని పంచుకుంది యంగ్ బ్యూటీ నేహాశర్మ,
తమిళ స్టార్ హీరో ధనుష్- తన కొడుకుతో కలిసి ఒక ఫోటో తీసుకున్నాడు. ఆ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. రీసెంట్ గా తన సతీమణితో విడాకులు అంటూ వార్తల్లోకి వచ్చిన ధనుష్.. మొత్తానికి లేటెస్ట్ ఫోటోతో ధనుష్ వైరల్ అవుతున్నాడు.
మధురమైన గులాబి రేకులను వెదజల్లుతూ.. తెగ సంబరపడింది లావణ్య త్రిపాఠి. ముచ్చటైన ఆ ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఆగండి..రోజ్ వాసనను చూడండి’ అని మెసేజ్ కూడా చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also Read: నిన్నటి దాకా చెత్త ఏరుకునే వ్యక్తి.. నేడు పెద్ద మోడల్.. లక్ అంటే ఇదే..!
[…] […]
[…] Kangana Ranaut: కంగనా రనౌత్ గురించి ఏమి అని చెప్పాలి ? ఎంత అని చెప్పాలి ? ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అంతా కాంట్రవర్సీ మయం అయిపోతుంది. కంగనా అసలు ఎదిగింది వివాదాలపై. అందుకే ఆమెకు వివాదం అంటే బాగా ఇష్టం. మాట్లాడే ప్రతి మాటలో ఒక బోల్డ్ స్టేట్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే కంగనా స్టేట్ మెంట్స్ కోసం ట్రోలర్స్ కూడా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. […]