Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ ప్రకృతితో మమేకమైంది. ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆవుతో సరదాగా ఆడుకుంటూ కనిపించి.. షాక్ ఇచ్చింది.

హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కాసేపు క్రీడాకారిణిగా మారింది. ఆమె బాస్కెట్ బాల్ ఆడిన దృశ్యాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పైగా అభిమానులతో “మీ బెస్ట్ ఫ్రెండ్ ను ట్యాగ్ చేయండి” అని ఒక మెసేజ్ కూడా పెట్టింది.
క్రేజీ భామ దిశా పటానీ తన ఫొటోల్ని పోస్ట్ చేస్తూ తన మేకప్‌ను తానే వేసుకున్నానని తెలిపింది.
మాజీ అందాల తార చార్మి.. రణ్ వీర్ సింగ్ తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వయసు పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గడం లేదు అన్నట్టు ఫోజులు పెట్టి ఫోటోలు దిగి మరీ.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది సోనాల్ చౌహన్.
ఇక అనన్య పాండే కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను పోస్ట్ చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం