https://oktelugu.com/

Singer Sunitha: షాకింగ్: సింగర్ సునీత భర్త కోసం ఆ పని చేస్తున్నదట..?

Singer Sunitha: సింగర్ సునీత గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గాయనిగా సినీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న సునీత రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి నెట్టింట్లో ఆమె పేరు మారుమోగుతోంది. తాజాగా సునీత పేరు మరోసారి వైరల్ అవుతోంది. రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న తరువాత తాను ఫుల్ హ్యాపీగా ఉంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తన ఫ్యామిలీ లైప్ గురించి అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసకుంటుంది. ఇటీవల తన భర్త కోసం సునీత […]

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : October 29, 2022 / 12:09 PM IST
    Follow us on

    Singer Sunitha: సింగర్ సునీత గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గాయనిగా సినీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న సునీత రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి నెట్టింట్లో ఆమె పేరు మారుమోగుతోంది. తాజాగా సునీత పేరు మరోసారి వైరల్ అవుతోంది. రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న తరువాత తాను ఫుల్ హ్యాపీగా ఉంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తన ఫ్యామిలీ లైప్ గురించి అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసకుంటుంది. ఇటీవల తన భర్త కోసం సునీత గొప్పకార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందట. రామ్ వీరపనేని బర్త్ డే సందర్భంగా ఆశ్చర్యపోయే గిప్ట్ ఇవ్వనుందట. ఇంతకీ సునీత భర్త కోసం ఏం చేస్తుందో తెలుసా..?

    Singer Sunitha

    త్వరలో రామ్ వీరపనేని బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా భర్తకు సునీత సర్ ఫ్రైజ్ గిప్ట్ ఇవ్వబోతుందట. అదేంటిని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే సినీ వర్గాల సమాచారం మేరకు.. రామ్ వీరపనేని చిన్నప్పుడు చదువుకునే స్కూల్ స్నేహితులను కలుస్తుందట. వారందరినీ గాదర్ చేసి ఒక్కచోటుకు పిలిపించాలని అనుకుంటుందట. ఇలా రామ్ చిన్ననాటి స్నేహితులందరిని పిలిచి వారి మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ జరపాలని సునీత ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతమంది రామ్ స్నేహితులను సునీత స్వయంగా పిలిచి వేడుకలను రావాల్సిందిగా కోరింది.

    Singer Sunitha

    భర్త కోసం సునీత చేస్తున్న ప్రయత్నం చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో తెలుసుకోవచ్చని అంటున్నారు. రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న తరువాత తన జీవితం మారిపోయిందని, అంతకుముందు కంటే ఇప్పుుడు ఫుల్ హ్యాపీగా ఉన్నానని సునీత పలుమార్లు సోషల్ మీడియాలో పేర్కొంది. అంతేకాకుండా తన పిల్లల భవిష్యత్ పూ కూడా ఎలాంటి డోలా లేదన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే రామ్ కోసం సునీత ఇంత చేస్తుండడంతో..మరి ఆమె కోసం రామ్ ఎలాంటి గిప్ట్ ఇస్తాడోనని అందరూ అనుకుంటున్నారు.

     

    Tags