
SIIMA Awards 2020: సౌత్ సినిమాకు పండుగ వచ్చింది. అవార్డుల పంట పండింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు (సైమా) అవార్డుల ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 18,19 తేదీల్లో జరిగే ఈ అవార్డుల వేడుకకు నామినేషన్లను ప్రకటించిన సైమా.. తాజాగా 2020 సంవత్సరానికి గాను ఉత్తమ నటులు, సహాయ నటుల వివరాలను పంచుకుంది. పోటీపడుతున్న వారి జాబితాను విడుదల చేసింది.
సైమా ప్రతీ సంవత్సరం విజేతలను ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తుంది. www.siima.in వెబ్ సైట్ తోపాటు SIIMA ఫేస్ బుక్ పేజీ ద్వారా ప్రేక్షకులు తాము అభిమానించే వారికి ఓట్లు వేసి గెలిపించవచ్చు. మరి ఎవరు ఈ అవార్డును అందుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. ఈసారి సైమా అవార్డుల వేదికను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
-ఉత్తమ హాస్యనటుడు కేటగిరిలో నామినేషన్లు ఇవే
వెన్నెల కిషోర్- భీష్మ చిత్రం
హర్ష-కలర్ ఫొటో
సత్య-సోలో బ్రతుకే సో బెటర్
సునీల్-అల వైకుంఠపురంలో
సప్తగిరి-ఒరేయ్ బుజ్జిగా
-ఉత్తమ పరిచయ దర్శకుడు నామినేషన్లు
సుబ్బు-సోలో బ్రతుకే సో బెటర్
సందీప్ రాజ్-కలర్ ఫొటో
కరుణకుమార్-పలాస
శైలేష్ కొలను-హిట్
రమణ తేజ-అశ్వథ్థామ
-ఉత్తమ పరిచయ నిర్మాత/ నిర్మాణ సంస్థ
అమృత ప్రొరడక్షన్స్, లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్-కలర్ ఫొటో
-సుధాస్ మీడియా-పలాస
-శ్రీశక్తి స్వరూప్ మూవీ క్రియేషన్స్-రాహు
కారంపూరి క్రియేషన్స్-ప్రెషర్ కుక్కర్
-థర్డ్ ఐ ప్రొడక్షన్స్-మధ