https://oktelugu.com/

Shruti Haasan: ప్రైవేట్ పార్ట్స్ సర్జరీల ‘శ్రుతి హాసన్’ క్లారిటీ.. మరి ఎఫైర్లు సంగతి ?

Shruti Haasan: ‘శ్రుతి హాసన్’.. స్టార్ ఇంట పుట్టిపెరిగిన ఎఫెక్ట్ ఏమో గానీ, ఆమె ఎప్పుడూ ముక్కుసూటిత‌నంతోనే ముందుకు పోతుంది. అందుకే, ముందుగా ముక్కుకే సర్జరీ చేయించుకుందని నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు. ఏది ఏమైనా శ్రుతి హాసన్ అంటేనే డేర్ అండ్ డాషింగ్ గర్ల్. దీనికితోడు, సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ అభిమానుల‌తో శ్రుతి ఎప్పటికప్పుడు త‌న భావాల‌ను పంచుకుంటూ ఉంటుంది. ఇంత ఓపెన్ గా ఉండే శ్రుతి హాసన్ కి ఓ నెటిజన్ నుంచి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 26, 2022 / 06:11 PM IST
    Follow us on

    Shruti Haasan: ‘శ్రుతి హాసన్’.. స్టార్ ఇంట పుట్టిపెరిగిన ఎఫెక్ట్ ఏమో గానీ, ఆమె ఎప్పుడూ ముక్కుసూటిత‌నంతోనే ముందుకు పోతుంది. అందుకే, ముందుగా ముక్కుకే సర్జరీ చేయించుకుందని నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు. ఏది ఏమైనా శ్రుతి హాసన్ అంటేనే డేర్ అండ్ డాషింగ్ గర్ల్. దీనికితోడు, సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ అభిమానుల‌తో శ్రుతి ఎప్పటికప్పుడు త‌న భావాల‌ను పంచుకుంటూ ఉంటుంది. ఇంత ఓపెన్ గా ఉండే శ్రుతి హాసన్ కి ఓ నెటిజన్ నుంచి ఓ ఘాటు ప్రశ్న వచ్చింది.

    Shruti Haasan

    తాజాగా ఓ నెటిజన్ శ్రుతి హాసన్ కి ప్రశ్న వేస్తూ.. ‘మీ బాడీలో ఎన్ని పార్ట్స్ కి మీరు ఇప్పటివరకూ సర్జరీలు చేయించుకున్నారు ? అంటూ ఓ ఇబ్బందికరమైన ప్రశ్నను చాలా సులభంగా అడిగేశాడు. ‘మీ బాడీలో మీకు బాగా ఏది ఇష్టం ?’ లాంటి ప్రశ్నలు అయితే శృతి బాగా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పేది. కానీ.. సర్జరీల గురించి అడిగితే ఏమి చెబుతుంది ? అయినా నిజం ఎందుకు చెబుతుంది ?

    Also Read: Tollywood Hero: ఈ సినిమాని తెలుగులో మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

    అందుకే.. శ్రుతి హాసన్ ఒకింత అసహనానికి గురైంది. ‘నీ పని నువ్వు చూసుకో.. సరే ఎలాగూ అడిగావు కాబట్టి, నా ఆన్సర్ ఇదే. నేను ముక్కుకి మాత్ర‌మే సర్జరీ చేయించుకున్నాను’ అంటూ సమాధానం ఇచ్చింది శ్రుతి హాసన్. కాకపోతే.. ఇన్నాళ్లూ శ్రుతి హాసన్ చాలా ప్రైవేట్ పార్ట్స్ కి కూడా సర్జరీలు చేయించుకుంది అని పుకార్లు వినిపించాయి.

    ఇక శ్రుతి హాసన్ తన ఎఫైర్స్ గురించి కూడా శృతి చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది. ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసింది. సిద్ధార్ధ్, ధనుష్, క్రికెటర్ సురేష్ రైనా ఇలా కొంతమందితో ఆమె డేటింగ్ చేసింది అని వార్తలు వినిపించాయి. అయితే, శ్రుతి హాసన్ స్వయంగా ఒప్పుకున్న లవ్ స్టోరీలు మాత్రం మూడు. ఒకటి హీరో సిద్ధార్థ్ తో, రెండోది ఇటాలియన్ మైఖేల్ కొర్సాల్ తో, మూడోది శాంతను హజారికాతో.

    Shruti Haasan

    ఈ ముగ్గురితో ఆమె తన ఘాటు ప్రేమాయణాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ లోకానికి వ్యక్తపరుస్తూనే వచ్చింది. ప్రస్తుతానికి అయితే, శాంతను హజారికాతో శృతి డేటింగ్ లో ఉంది. ఇతను డూడుల్‌ ఆర్టిస్ట్‌. ఒక్కటి మాత్రం స్పష్టం చెయ్యొచ్చు. గత కొంతకాలంగా శృతి హాసన్ లో బోల్డ్ నెస్ కి అడ్డు అదుపు లేకుండా పోతుంది.

    Also Read:Chiranjeevi Fans: కొరటాల శివ వల్ల ఆచార్య కి పెద్ద సమస్య.. ఆవేశం తో రగిలిపోతున్న ఫాన్స్

    Recommended Videos:

    Tags