Shama Sikander: షామ సికిందర్… సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల కంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ తోనే ఈమె ఫేమస్. ఇంస్టాగ్రామ్ లో హద్దులు దాటేసి స్కిన్ షో చేస్తుంది. ఇక షామా అందాలకు అలవాటు పడిన జనాలు క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. షామాకి ఇంస్టాగ్రామ్ లో దాదాపు మూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన అభిమానులను నిరాశ పరచకుండా పొట్టి బట్టల్లో ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో పంచుకుంటారు.

అనేకమార్లు టాప్ లెస్ ఫోజులతో షామా చంపేసింది. తన ఫోటోల మాదిరే కామెంట్స్ కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి. సెక్సీగా కనిపించాలని షామా తన బ్రెస్ట్ కి సర్జరీ చేయించుకుంది. తన వక్షోజాల సైజు పెంచుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. బ్రెస్ట్ కి సర్జరీ చేయించుకున్నారటగా? అని అడిగితే అవును అందులో తప్పేముందని మొహమాటం లేకుండా చెప్పేసింది. అందంగా కనిపించడం కోసం ప్రైవేట్ పార్ట్శ్ పరిమాణం పెంచుకుంటే విమర్శించాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది.
ఇక రోజురోజుకూ షామా బోల్డ్ నెస్ హద్దులు దాటేస్తుంది. తాజాగా నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో షేర్ చేసింది. బాత్ టబ్ లో కూర్చొని నురగతో ఆడుకుంటూ అభిమానులను కవ్వించింది. చూపించి చూపించకుండా కనిపించి కనిపించనున్నట్లున్న పరువాలతో రెచ్చగొట్టింది. షామా తన బాత్ టబ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. సదరు వీడియో చూసిన నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. కామెంట్స్, లైక్స్ తో విరుచుకుపడుతున్నారు.

ఇక షామా కెరీర్ పరిశీలిస్తే… ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయినా షామాకు బ్రేక్ రాలేదు. 1998లో విడుదలైన ప్రేమ్ అగ్గన్ మూవీతో సిల్వర్ స్రీన్ కి పరిచయమయ్యారు. తర్వాత అమీర్ ఖాన్, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్స్ గా విడుదలైన మన్ మూవీలో ఓ కీలక రోల్ చేశారు. బస్తీ అనే మరో చిత్రంలో హీరోయిన్ గా నటించారు. తర్వాత చిన్న చిన్న ఆఫర్స్ వచ్చినా కెరీర్ నిలబడలేదు. పాపం వయసు పైబడుతుంటే సోషల్ మీడియానే నమ్ముకొని ముందుకు వెళుతుంది. షామా ఏజ్ 41 ఏళ్ళు కావడం విశేషం.