https://oktelugu.com/

Shalini Pandey: హాట్​ లుక్స్​తో మతిపోగొడుతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్​.. ఆ ఛాన్స్ కోసమేనా?

Shalini Pandey: విజయ్​ దేవరకొండ హీరోగా సందీప్​ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత ప్రభంజం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ప్రీతిగా నటించిన హీరోయిన్​ షాలినీ పాండే. ఈ సినిమాతోనే ఓవర్​నైట్​ స్టార్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అప్పటి నుంచే కుర్రాళ్ల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత డైరెక్ట్​ బాలీవుడ్​ చిత్రాల్లోన్నే ఛాన్స్ కొట్టి అక్కడా తన కెరీర్​ను ప్రారంభించింది షాలిని. గతేడాది వచ్చిన నిశ్శబ్దం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 01:01 PM IST
    Follow us on

    Shalini Pandey: విజయ్​ దేవరకొండ హీరోగా సందీప్​ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత ప్రభంజం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ప్రీతిగా నటించిన హీరోయిన్​ షాలినీ పాండే. ఈ సినిమాతోనే ఓవర్​నైట్​ స్టార్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అప్పటి నుంచే కుర్రాళ్ల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత డైరెక్ట్​ బాలీవుడ్​ చిత్రాల్లోన్నే ఛాన్స్ కొట్టి అక్కడా తన కెరీర్​ను ప్రారంభించింది షాలిని.

    Shalini Pandey

    గతేడాది వచ్చిన నిశ్శబ్దం సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది షాలిని. అనుష్క, మాధవన్​ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అనుష్క స్నేహితురాలిగా నటించింది షాలిని. కాగా, అర్జున్​ రెడ్డి సినిమాలో ఎంత బొద్దుగా ముద్దుగా ఉండేదే తెలిసిందే. ఇప్పుడు వర్​ఔట్స్​తో స్లిమ్​గా మారి మెల్లెతీగ అందాలతో కుర్రాళ్ల మతి పొగొడుతోంది ఈ అందాల సుందరి.

    Also Read: ఎక్స్ పోజింగ్ లో విశ్వరూపం చూపిస్తోన్న సమంత !

    ఈ క్రమంలోనే సోషల్​మీడియాలో తన హాట్​ హాట్​ ఫోటోలతో అలరిస్తూ.. మంచి ఫాలోయింగ్​   దక్కించుకుంటోంది. తాజాగా, మరో హాట్​ షూట్​తో రెట్టిపోయింది ఈ భామ. అద్దం ముందు కూర్చొని బ్లాట్​ డాట్స్ స్లీవ్​లెట్​ టాప్​తో కిల్లింగ్​ లుక్స్​ ఇస్తూ.. మత్తెక్కించింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఫొటోకు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అందానికి మెచ్చి ఏ దర్శకుడు ఛాన్స్​ ఇస్తారో చూడాలి.

    Also Read: ప్యారిస్​లో రష్మిక హాలిడే ట్రిప్​.. అక్కడ ఏం చేస్తోందో తెలుసా?