spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha in Bar : సెన్సేషనల్ వీడియో: బీరు తాగుతూ బార్లో డాన్స్ చేసిన సమంత... ఊ అంటావా...

Samantha in Bar : సెన్సేషనల్ వీడియో: బీరు తాగుతూ బార్లో డాన్స్ చేసిన సమంత… ఊ అంటావా మామ అంటూ!

Samantha in Bar : సమంత బీరు తాగుతూ బార్లో డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. సెర్బియా దేశంలో సమంత ఇలా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. సిటాడెల్ సిరీస్ తాజా షెడ్యూల్ సెర్బియా దేశంలో జరుగుతుంది. చిత్ర యూనిట్ అందరూ అక్కడే ఉన్నారు. ఇక షూటింగ్ గ్యాప్ లో సమంత కొంచెం చిల్ అవుతున్నారు. సమంత స్థానిక బార్ కి వెళ్లారు. ఇండియన్స్ ఆమెను గుర్తించారు. పుష్ప చిత్రంలోని ఓ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ప్లే చేశారు. చుట్టూ ఉన్నవారు ఎంకరేజ్ చేయడంతో సమంత ఆ పాటకు డాన్స్ చేశారు. 

 
ఇక సమంత డాన్స్ చేస్తుంటే కుర్రాళ్ళు ఊగిపోయారు. కేరింతలు కొట్టారు. సమంత చేతిలో బీరు బాటిల్ కూడా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యక్తిగతంగా సమంత ఈ రెండేళ్లలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆమె విడాకులు, మయోసైటిస్ వంటి ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమస్యల నుండి కోలుకున్న సమంత తిరిగి సాధారణ స్థితికి చేరినట్లు తెలుస్తుంది. 
 
ఇక సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ వర్షన్ లో ప్రియాంక చోప్రా నటించారు. ఏప్రిల్ 28 నుంచి సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్, ఫార్జీ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. బహుశా ఈ ఏడాది చివర్లో సిటాడెల్ విడుదలయ్యే అవకాశం కలదు. ఈ సిరీస్ కోసం సమంత విపరీతంగా కష్టపడుతున్నారు. 
 
తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి మూవీలో సమంత నటిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. మహానటి మూవీ అనంతరం విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఖుషి చిత్ర సాంగ్స్, ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా సమంత లేటెస్ట్ రిలీజ్ శాకుంతలం నిరాశపరిచింది. 
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version