spot_img
Homeఎంటర్టైన్మెంట్Senior Heroine Radha: సీనియర్ హీరోయిన్ 'షో' పై రెట్టింపు...

Senior Heroine Radha: సీనియర్ హీరోయిన్ ‘షో’ పై రెట్టింపు ఆసక్తి.. కారణం అదే !

Senior Heroine Radha: వెండితెర పై ఆ రోజుల్లో.. అనగా ఇరవై ఐదేళ్ల క్రితం.. ఆమె తన అందంతోనూ, అభినయంతోనూ అద్భుతంగా మెప్పించింది. ఒకప్పటి అగ్ర కథానాయకులైన కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ష, నాగార్జున, ఇలా ఆమె అందరితో ఆడిపాడింది. ఆమెను చూడడానికి ప్రేక్షకులు కూడా థియేటర్స్ దగ్గర బారులు తీరేవారు. అది ఆమె గతం.. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. అందాల ‘రాధ’.

Senior Heroine Radha
Senior Heroine Radha

ఈ సీనియర్ హీరోయిన్ ఓ టీవీ ఛానెల్‌ లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న సూపర్ క్వీన్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించడానికి రెడీ అయింది. పైగా ఈ విషయాన్ని రాధ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘చాలా సంవత్సరాల తర్వాత ఓ రియాలిటీ షోకు నేను జడ్ట్ గా వ్యవహరించబోతున్నాను. నేను మళ్ళీ ఇలా మీ ముందుకొస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

Also Read:  రాబోయే ఎన్నికల్లో ‘గంటా’పయనమెటు?

ఇక నా సహ న్యాయనిర్ణేతగా నకుల్ వ్యవహరించబోతున్నాడు. నేను ఇలా ఓ రియాలిటీ షోకు జడ్ట్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ షోలో నేను ప్రతి నిమిషాన్ని ఎంతో ఆస్వాదిస్తాను’ అంటూ రాధ తన ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఎప్పుడో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాధ, ఇప్పుడు ఇలా ఒక రియాలిటీ షోకు జడ్ట్ గా మళ్ళీ ఇంతకాలానికి ప్రేక్షకుల ముందుకు రావడం తో ప్రేక్షకులు కూడా ఈ షో పై ఆసక్తి చూపిస్తున్నారు. రాధ అభిమానులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశమే.

Also Read: వైసీపీ మంత్రుల‌తో మాట్లాడుతా.. ఏపీ సినిమా థియేటర్ల సమస్యలపై త‌ల‌సాని కామెంట్స్‌..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper