అప్పుడు తనది ఆకర్షణ అని తెలియక, ఎప్పుడూ ఆ హీరో జ్ఞాపకాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉండేదట. కానీ ఎప్పుడూ ఆ హీరో మాత్రం తనలో ప్రియురాలిని చూడలేదని, పైగా తనను అతను ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేసేవాడని ఆమె తెగ బాధ పడేది అట. దీనికితోడు ఈ సీనియర్ హీరోయిన్ కి ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదట. సినిమాల్లో చూపించినట్లు తన చుట్టూ ఎవడైనా తిరిగితే బాగుండు అని ఎప్పుడు ఫీల్ అయ్యేది అట.
కానీ, ఈ ముదురు భామ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఆమెకు ప్రపోజ్ చేయలేదు. ఒక విధంగా ఆమెకు ప్రపోజల్స్ రాకపోవడానికి కారణం, ఆమె నటించిన హీరోలకు దర్శకులకు అప్పటికే పెళ్లిళ్లు అయిపోవడమే. మరి ఈ సీనియర్ హీరోయిన్ తన కెరీర్ లో ఎక్కువగా అంకుల్స్ తోనే నటించింది. అందుకే ఈ బ్యూటీకి లవ్ ప్రపోజల్ రాలేదు.
సాధారణంగా హీరోయిన్లకు బయట నుండి ఎప్పుడూ ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. మరి ఈ సీనియర్ హీరోయిన్ కి బయట నుండి అన్నా ప్రపోజల్ వచ్చిందో రాలేదో. ఇక ప్రస్తుతం తన సెకెండ్ ఇన్నింగ్స్ తో బిజీగా ఉన్న ఈ భామ, ప్రెజెంట్ వెంకటేష్ సరసన నటిస్తోంది. అలాగే మలయాళ సినిమాల్లో కూడా నటిస్తోంది.