Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi - Bhanu Chander : పక్కవాళ్ళ మాట విని చిరంజీవి మోసపోతున్నారు.. సీనియర్ నటుడు...

Chiranjeevi – Bhanu Chander : పక్కవాళ్ళ మాట విని చిరంజీవి మోసపోతున్నారు.. సీనియర్ నటుడు భాను చందర్ షాకింగ్ కామెంట్స్

Chiranjeevi – Bhanu Chander : మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన తోటి నటులు ఎంతో గొప్పగా మాట్లాడడం ఇది వరకు మనం చాలాసార్లు చూసాము.ముఖ్యంగా ఆయనతో పాటుగా కెరీర్ ని ప్రారంభించిన నటులు, ఆయన గురించి , ఆయనతో ఉన్న స్నేహం గురించి తోటి రీసెంట్ గా జరిగిన ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు.వారిలో ఒకరు భానుచందర్, ఈయన తెలుగు మరియు తమిళం బాషలలో గతంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు.

ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా గొప్పగా రాణించాడు, ఈయనకి చిరంజీవి మరియు సుమన్ మంచి స్నేహితులు. చిరంజీవి తో ఆయన అప్పట్లో ‘మనవూరి పాండవులు’ అనే చిత్రం లో కలిసి నటించాడు. ఇందులో భాను చందర్ కూడా చిరంజీవి తో పాటు నలుగురిలో ఒకడు, కృష్ణం రాజు మెయిన్ హీరోగా నటించాడు. అప్పట్లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి తో తనకి ఏర్పడిన స్నేహం గురించి భానుచందర్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘మనవూరి పాండవులు సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి , నేను రూమ్ మేట్స్ గా ఉండేవాళ్ళం.నాకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని దగ్గరుండి నేర్పించింది చిరంజీవే, మేమిద్దరం ఒకరిని ఒకరు ‘రా’ అనే పిలుచుకుంటూ ఉంటాము.

చిరంజీవి చాలా మంచి వ్యక్తి,కానీ ప్రతీ ఆర్టిస్టు వెనుక ఒకరు ఉంటారు కదా, అలా చిరంజీవి వెనుక కూడా ఒకరు ఉన్నారు, అతని చెప్పుడు మాటలు వినడం చిరంజీవి మానేస్తే మంచిది’ అంటూ భాను చందర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన చెప్పిన మనిషి ఎవరు, అతని వల్ల చిరంజీవికి ఏమి నష్టం వచ్చింది అనేది సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version