Homeఎంటర్టైన్మెంట్Writer Movie: 'రైటర్'​గా వస్తోన్న విలక్షణ నటుడు సముద్రఖని.. ట్రైలర్ ఎప్పుడంటే?

Writer Movie: ‘రైటర్’​గా వస్తోన్న విలక్షణ నటుడు సముద్రఖని.. ట్రైలర్ ఎప్పుడంటే?

Writer Movie: ఓ కామెడీ పండించే పాత్రైనా, విలన్​గా భయపెట్టాలన్నా.. సెంటిమెంట్​తో ఏడిపించాలన్నా.. ఏ పాత్రైనా సరే అందులో తనను తాను మర్చిపోయి ఇట్టే ఒదిగిపోయే నటుడు సముద్రఖని. తాజాగా ఈ విలక్షణ నటుడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా రైటర్​. పా. రంజిత్​ సమర్పణలో నీలమ్​ ప్రొడక్షన్ బ్యానర్​పై ప్లాంక్లిన్ జాకబ్​దర్శకత్వంలో వస్తోన్న సినమా ఇది. ఓ పోలీస్​ స్టేషన్​లో సాధారణ రైటర్​గా చేరిన సుముద్రఖని పోలీసు వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను, రాజకీయ వ్యవస్థలోని అరాచకాలను చూసి ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే ఈ సినిమా కథాంశం.

samudrakhani-movie-writer-trailer-release-date-fixed

ఇప్పటి వరకు పోలీసు కథాంశాలతో చాలానే వచ్చాయి.. కానీ ఓ రైటర్​పై సినిమా తెరకెక్కించడం ఇదే తొలిసారి. అయితే, ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్​కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. డిసెంబరు 15న ఈ సినిమా ట్రైలర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాగా, ఇటీవలే ఆకాశవాణి సినిమాతో వచ్చిన సముద్రఖని.. అందులో అడవిలో జీవించేవారి జీవితంలో వెలుగులు నింపే వ్యక్తి పాత్రలో కనిపించారు. కొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. కాగా, కఠారి కృష్ణగా క్రాక్​ సినిమాలో కనిపించి విలన్​ అంటే ఇలా ఉండాల్రా అన్నట్లు నటించారు. ఇక జయమ్మతో లవ్​ట్రాక్​ కూడా అందర్నీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మరోవైపు ఆర్​ఆర్​ఆర్​ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు సముద్రఖని.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version