spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha Second Marriage: విడాకుల తీసుకున్న వ్యక్తితో సమంత రెండవ పెళ్లి..అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Samantha Second Marriage: విడాకుల తీసుకున్న వ్యక్తితో సమంత రెండవ పెళ్లి..అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Samantha Second Marriage: సమంత గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడల్లా మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాగ చైతన్య..సుమారు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 వ సంవత్సరం లో పెద్దలను ఒప్పించి గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు..ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయిన వీళ్లిద్దరి దాంపత్య జీవితం కొన్ని అనుకోని సంఘటనల వల్ల మధ్యలోనే ఆగిపోవాలిసిన పరిస్థితి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరు విడాకులు తీసుకొని ఏడాది గడుస్తున్నప్పటికీ, ఇప్పుడు కూడా రోజు ఎదో ఒక వార్త వీళ్ళకి సంబంధించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది.

Samantha Second Marriage
Samantha

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే సమంత రెండవ పెళ్లి వ్యవహారం..గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా ని ఊపేస్తున్న వార్త ఇది..ఇటీవలే ఆమె తన తల్లి తో కలిసి సద్గురు ని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంది..రెండవ పెళ్లి యోగం నీ జీవితం లో ఉందని..నీకు రెండవ పెళ్లి అత్యవసరం అని సమంత కి చెప్పాడట.

సద్గురు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పటి నుండి సమంత గారి తల్లి రెండవ పెళ్లి చేసుకోమని సమంత పై తీవ్రమైన ఒత్తిడి తెస్తుందట..దీనిపై ఇంట్లో అనేకసార్లు గొడవలు కూడా జరిగినట్టు సమాచారం..సొంత బంధువులలోనే సమంత గారి తల్లి సంబంధం చూసిందట..అబ్బాయి మంచి అందగాడు..తెలివైనోడు..ఎలాంటి చెడు అలవాట్లు లేదు..గొప్ప గొప్ప ఆస్తులు మరియు కంపెనీలతో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి..కానీ అతగాడికి కూడా విడాకులు అయ్యి చాలా కాలం అయ్యింది..రెండవ పెళ్లి చెయ్యడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారట.

Samantha Second Marriage
Samantha

సమంత వాళ్ళ అమ్మ అతనిని పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుందట..స్వయంగా వాళ్ళే వచ్చి ఈ సంబంధం అడిగారని, మాట్లాడి చెప్తాను అని మాట ఇచ్చానని.ఇప్పుడు నువ్వు ఒప్పుకొని ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ సమంత పై ఒత్తిడి తెస్తుందట ఆమె తల్లి..దీనితో చేసేది ఏమి లేక సమంత కూడా ఆ పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది..అయితే ఇప్పుడే చేసుకోలేనని..నాకు కనీసం ఏడాది సమయమైనా కావాలని చెప్పిందట..ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో కాదు సమంత గారి మేనమామ కొడుకట..వరుసకు ఆమె ఆయనకీ మరదలు అవుతుంది..దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version