https://oktelugu.com/

బికినీలో అందాలు ఆరబోసిన సమంత..

ఏం మాయ చేశావే అంటూ కుర్రకారును మాయచేసింది సమంత. అందమైన తేజస్సుతో యువతకు పిచ్చేక్కించింది. సినిమా మొత్తంలో చీరకట్టుతో అందాలు ఆర బోసింది. లిప్ కిస్ సన్నివేశాలతో నిద్రపట్టకుండా చేసింది. జెస్సీ పేరుతో తన హొయలను ఒలికిన సమంత తనతో తొలి సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతోనే ప్రేమలో పడింది. తరువాత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. Also Read: ‘జాతిరత్నాలు’ ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే..? సమంత టాప్ టెన్ హీరోయిన్లలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 01:45 PM IST
    Follow us on


    ఏం మాయ చేశావే అంటూ కుర్రకారును మాయచేసింది సమంత. అందమైన తేజస్సుతో యువతకు పిచ్చేక్కించింది. సినిమా మొత్తంలో చీరకట్టుతో అందాలు ఆర బోసింది. లిప్ కిస్ సన్నివేశాలతో నిద్రపట్టకుండా చేసింది. జెస్సీ పేరుతో తన హొయలను ఒలికిన సమంత తనతో తొలి సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతోనే ప్రేమలో పడింది. తరువాత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది.

    Also Read: ‘జాతిరత్నాలు’ ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే..?

    సమంత టాప్ టెన్ హీరోయిన్లలో ఒకరు. తాను నటించిన అన్ని సినిమాలు దాదాపు సూపర్ హిట్టయ్యాయి. తొలిసినిమా ఏం మాయ చేశావే బంపర్ హిట్ అయిన తరువాత సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బృందావనం.. రామయ్యా వచ్చావయ్యా.. దూకుడు.. అల్లుడు సీను లాంటి హిట్ సినిమాలతో పాటు చాలా సినిమాల్లో తాను మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది.

    కాగా.. సమంత సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతీ విషయాన్ని త్వరగా స్పందించే స్వభావం కలిగిన వ్యక్తి ఆమె. అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లలో టాప్ లో ఉంటారు సమంత. ఎ చిన్న అంశాన్ని అయినా వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానుల అభిప్రాయాలను తెలుసుకుంటారు సమంత. ఇందులో భాగంగా ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్ గా సమంత పేరు పొందారు.

    Also Read: బోయ‌పాటి చెప్పిందే వేద‌మా? బీబీ-3లో ఏం జ‌రుగుతోంది?

    సమంత సోషల్ మీడియాతో పాటు సమయం దొరికినప్పుడు టూర్లు కొడుతుతుంటారు. అందమైన ప్రదేశాలు వీక్షిస్తుంటారు. ఇలా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన సమంత.. పలు రకాల వంటలు నేర్చుకున్నట్లు తెలియజేశారు. అన్ లాక్ అనంతరం చాలా ప్రదేశాలకు టూర్లు వెళ్లడం ప్రారంభించారు. సినిమా షెడ్యూల్లో భాగంగా.. కుటుంబ సభ్యులతో పలు ప్రదేశాలు చూసిన సమంత తన ఫొటోలు షేర్ చేశారు. అయితే ఇటీవల ఓ బీచ్ లో బికినీలో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి సమంతే షేర్ చేశారా.?? లేక పాత ఫొటోల అన్నది సస్పెన్స్..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్