https://oktelugu.com/

Samantha: బికినీలో హాట్​లుక్స్​తో కవ్విస్తోన్న సమంత.. గోవా టూర్​లో ఎంజాయ్​

Samantha: టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ సమంత కెరీర్​లో మాములుగా దూసుకెళ్లడం లేదు. చైతన్యతో విడాకుల అనంతరం చాలా సినిమాలకు ఓకే చెప్తూ.. ఫుల్​ బిజీగా గడుపుతోంది. ఒప్పుకున్న ప్రతి సినిమాలోనూ డిఫరెంట్​ రోల్​ ఉండేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే షూటింగ్​లో మునిగిపోయిన సమంత.. కాస్త గ్యాప్​ దొరకడంతో.. ఫ్రెండ్స్​తో కలిసి విహారయాత్రల్లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా, యశోద సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన ఫ్రెండ్స్​తో కలిసి గోవా చెక్కేసింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 11:00 AM IST
    Follow us on

    Samantha: టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ సమంత కెరీర్​లో మాములుగా దూసుకెళ్లడం లేదు. చైతన్యతో విడాకుల అనంతరం చాలా సినిమాలకు ఓకే చెప్తూ.. ఫుల్​ బిజీగా గడుపుతోంది. ఒప్పుకున్న ప్రతి సినిమాలోనూ డిఫరెంట్​ రోల్​ ఉండేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే షూటింగ్​లో మునిగిపోయిన సమంత.. కాస్త గ్యాప్​ దొరకడంతో.. ఫ్రెండ్స్​తో కలిసి విహారయాత్రల్లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా, యశోద సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన ఫ్రెండ్స్​తో కలిసి గోవా చెక్కేసింది. సామ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన శిల్పా రెడ్డితో కలిసి ఈ టూర్​లో ఫుల్​ సందడి చేస్తోంది.

    Samantha

    ఒక సరస్సులో జలకాలాడుతూ.. సింగిల్ పీస్ బికినీలో సామ్ తన అందాలను ఆరబోస్తూ.. కవ్వించే లుక్స్​తో ఫొటోలు తీసి ఇన్​స్టాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటో చూస్తే కుర్రాళ్లకు నిద్ర చెడిపోవడం ఖాయం అన్నట్లుగా ఫోజ్​ పెట్టింది సమంత. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

    Also Read: Samantha: యూట్యూబ్ గ్లోబల్​ టాప్​100 మ్యూజిక్స్​లో.. ‘ఊ అంటావా మావ’ సాంగ్​ టాప్​

    కాగా, ఇటీవలే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్​లో నటించిన సామ్​.. ప్రస్తుతం శాకుంతలం, యశోద చిత్రాలతో ఫుల్ బిజిగా ఉంది. వీటితో పాటు హాలీవుడ్​లోనే ఓ సినిమాకు ఓకే చెప్పింది సమంత. మరోవైపు బాలీవుడ్​లో వచ్చే అవకాశాలను వదులుకోకుండా చేస్తోంది.

    Also Read: NTR and Charan: ఎన్టీఆర్, చరణ్ లలో గొప్ప గుణాల సీక్రెట్స్ చెప్పిన రాజమౌళి