https://oktelugu.com/

Samantha Second Marriage: రెండవ పెళ్లి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సమంత

Samantha Second Marriage: సౌత్ ఇండియా లో ప్రతి ఏడాది ఎంత మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ కి వస్తున్నా, ఇప్పటికి ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సమంత అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు..ఏళ్ళు గడిచే కొద్దీ ఎవరికైనా అందం తగ్గడం సహజం..కానీ సమంత కి మాత్రం అందం పెరిగిపోతూ వెళ్తుంది అని అనడం ఎలాంటి అతిశయోక్తి లేదు..ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు అయిన తర్వాత ఆమె కెరీర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 21, 2022 / 06:05 PM IST
    Follow us on

    Samantha Second Marriage: సౌత్ ఇండియా లో ప్రతి ఏడాది ఎంత మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ కి వస్తున్నా, ఇప్పటికి ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సమంత అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు..ఏళ్ళు గడిచే కొద్దీ ఎవరికైనా అందం తగ్గడం సహజం..కానీ సమంత కి మాత్రం అందం పెరిగిపోతూ వెళ్తుంది అని అనడం ఎలాంటి అతిశయోక్తి లేదు..ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు అయిన తర్వాత ఆమె కెరీర్ మీద మరింత ఫోకస్ పెడుతూ ఇంకా ఎంతో అందంగా తయారు అయ్యింది..ప్రస్తుతం ఆమెకి టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుండే కాదు..హాలీవుడ్ నుండి కూడా వరుసగా అవకాశాలు వెల్లువలాగా వస్తున్నాయి..ఇక టాలీవుడ్ అయితే ఆమె చేతిలో రెండు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ తో కూడా ఒక్క సినిమా చేతిలో ఉన్నది..వీటితో పాటు విజయ సేతుపతి మరియు నయనతార తో చేసిన ఒక్క సినిమా విడుదలకి సిద్ధం గా ఉండగా..యశోద మరియు శాకుంతలం వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి..ఇక గత ఏడాది ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో OTT లోకి కూడా అడుగుపెట్టిన సమంత, ఇప్పుడు మరికొన్ని వెబ్ సిరీస్ లకు కూడా సంతకాలు చేసింది..కెరీర్ లో సమంత ఇంత బిజీ గా గతం లో ఎన్నడూ కూడా లేదు అనే చెప్పాలి.

    Samantha

    Also Read: Salaar Movie: సలార్ కోసం భారీ రిస్క్ తీసుకున్న KGF మేకర్స్.. తేడా అయితే చావు దెబ్బే!

    అయితే గత కొద్దీ రోజుల నుండి సమంత గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త ఆమె అభిమానులను షాక్ కి గురి చేస్తోంది..విషయం ఏమిటి అంటే సమంత ని రెండవ పెళ్లి చేసుకోమని గత కొద్దీ రోజుల నుండి ఆమె ఇంట్లో వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు అట..జీవితం లో ఒక్కరి తోడు కచ్చితంగా అవసరం ఉంటుంది అని..ఎదో ఒక్కసారి తప్పు పెళ్లి అయ్యి విడాకులు అయ్యినంత మాత్రాన జీవితం అక్కడే ఆగిపోకూడదు అని సమంత తల్లి తండ్రులు ఆమెని ఒత్తిడికి గురి చేస్తున్నారు అట..తల్లితండ్రులు తన జీవితం గురించి అంత ఫీల్ అవుతూ ఉండడం తో సమంత వాళ్లకి కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చింది అట..కానీ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే ఉంది అని..నాకు కాటా సమయం కావాలి అని చెప్పిందట సమంత..ఈసారి పెళ్లి నిర్ణయం ఆమె పూర్తిగా తల్లి తండ్రులకే అప్పగించేసింది అట..తల్లి తండ్రులు చూసిన సంబంధం నే ఆమె ఈసారి చేసుకుంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కానీ తన వ్యక్తిగత జీవితం కి, తన కెరీర్ కి గౌరవం ఇచ్చి తనని అర్థం చేసుకునే అబ్బాయి రాబొయ్యే రోజుల్లో దొరికితే కచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అంటూ సమంత తన తల్లి తండ్రులతో అనట్టు కోలీవుడ్ లో ఒక్క వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

    Also Read: Telangana State Debt: అప్పుల్లో తెలంగాణ కూడా ఏపీ దారిలోనేనా?

    Recommended Videos:

    Tags