Samantha: ఒంటిపై అది లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్

Samantha: హీరోయిన్ సమంత మరింత రెచ్చిపోతోంది. విడాకుల తరువాత విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. ఎక్స్ పోజింగ్ తో ప్రేక్షకుల మతి పోగొడుతోంది. అందాలు ఆరబోస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. సమంత హద్దులను చెరిపేస్తోంది. తన అందాలతో కనువిందు చేస్తోంది. అభిమానులకు చెమటలు పట్టిస్తోంది. చైతుతో విడిపోయాక ఇక ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఓ అవార్డుల కార్యక్రమానికి ఆమె వేసుకున్న డ్రెస్ ను చూసి అందరు అవాక్కయ్యారు. సమంత ఇంతలా మారిపోయిందా అని నోరెళ్లబెట్టారు. పైగా తన […]

Written By: Srinivas, Updated On : June 8, 2022 1:33 pm
Follow us on

Samantha: హీరోయిన్ సమంత మరింత రెచ్చిపోతోంది. విడాకుల తరువాత విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. ఎక్స్ పోజింగ్ తో ప్రేక్షకుల మతి పోగొడుతోంది. అందాలు ఆరబోస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. సమంత హద్దులను చెరిపేస్తోంది. తన అందాలతో కనువిందు చేస్తోంది. అభిమానులకు చెమటలు పట్టిస్తోంది. చైతుతో విడిపోయాక ఇక ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఓ అవార్డుల కార్యక్రమానికి ఆమె వేసుకున్న డ్రెస్ ను చూసి అందరు అవాక్కయ్యారు. సమంత ఇంతలా మారిపోయిందా అని నోరెళ్లబెట్టారు. పైగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా రెచ్చగొట్టే ఫొటోలు పెడుతూ గిలిగింతలు పెడుతోంది.

Samantha

ఇటీవల ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అభిమానులు ఖంగుతిన్నారు. ఎద అందాలు కనిపించేలా ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తే అందరికి మతి పోతోంది. ఇక తనకు ఎదురెవరు లేరని చెలరేగిపోతోంది. ఒంటి గుడ్డలు లేకుండా చేస్తున్న విన్యాసాలకు ఆశ్చర్యపోతున్నారు. అక్కినేని కుటుంబంతో అనుబంధం తెగిపోయాక సమంత ప్రవర్తనలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. వారు విడిపోవడానికి కారణాలు కూడా ఇవే అని తెలుస్తోంది.

Also Read: Ante Sundaraniki Pre Release Event: హీరో నాని కోసం వస్తున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుసీ

అందాల ప్రదర్శనకు ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. ఫ్యామిలీ మ్యాన్ -2 అనే సిరీస్ లో అభ్యంతరకర సన్నివేశాల్లో నటించిందనే ఉద్దేశంతోనే చైతుకు సమంతకు గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. అందుకే వారు విడాకులకు వెళ్లినట్లు సమాచారం. కానీ సమంత తన అందాలను కనువిందు చేసేందుకు ఇంతలా ప్రాధాన్యం ఇస్తందని ఎవరు ఊహించరు. దీంతోనే వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినట్లు చెబుతున్నారు. ఇంకా కారణాలు కూడా ఉన్నాయని తెలిసినా ప్రస్తుతం మాత్రం సమంత తన అందాలను ప్రేక్షకులకు తనివితీరా చూపిస్తోందనేది నిజం.

Samantha

 

దీంతో నెటిజన్ల నుంచి కూడా సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అందం అనేది దాస్తేనే బాగుంటుంది. కానీ ఇలా విచ్చలవిడిగా ఆరబోస్తే దాన్ని అందం అనరు అని విమర్శిస్తున్నారు. అయినా ఆమెలో మాత్రం మార్పు రావడం లేదు. నేను చేసేది తప్పు అనే భావం కలగడం లేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు షేర్ చేస్తూ అందరికి పండగలా భావిస్తోంది. సమంత ఇంతలా దిగజారిపోవడానికి కారణాలేంటనేది మాత్రం తెలియడం లేదు. ఇదంతా ఓ పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read:Jublihils Gang Rape Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీపీ
Recommended Videos


Tags