https://oktelugu.com/

Samantha: జీవితంలో అదే అతి పెద్ద గుణపాఠం అంటున్న సమంత…

Samantha:టాలీవుడ్ గోల్డెన్ లేడీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఎంతో మంది స్టార్స్ తో నటించి విభిన్నమైన పాత్రలు మెప్పించి అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ. అక్కినేని నాగ చైతన్య తో ప్రేమ వివాహం చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో. హఠాత్ సంఘటనగా చైతు తో విడాకుల తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఈ అమ్మడు. ఎంతోమంది విమర్శకుల వర్షం కురిపించగా వాటన్నిటినీ పట్టించుకోకుండా సినిమా కెరియర్ పై ఫోకస్ పెట్టింది […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 5, 2021 / 08:18 PM IST
    Follow us on

    Samantha:టాలీవుడ్ గోల్డెన్ లేడీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఎంతో మంది స్టార్స్ తో నటించి విభిన్నమైన పాత్రలు మెప్పించి అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ. అక్కినేని నాగ చైతన్య తో ప్రేమ వివాహం చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో. హఠాత్ సంఘటనగా చైతు తో విడాకుల తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఈ అమ్మడు. ఎంతోమంది విమర్శకుల వర్షం కురిపించగా వాటన్నిటినీ పట్టించుకోకుండా సినిమా కెరియర్ పై ఫోకస్ పెట్టింది ఈ భామ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సామ్.

    Samantha

    అయితే ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కాక ఏకంగా హాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు ఈ ముద్దుగుమ్మ. చైతు తో విడాకులు అనంతరం అమ్మ చెప్పింది వంటి విభిన్నమైన కొటేషన్స్ ను తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీగా పెడుతున్నారు సామ్. ప్రస్తుత అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Also Read: Upasana: దత్తత తీసుకున్న రాంచరణ్ భార్య ఉపాసన .. అంతా షాక్

    ఇక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మరో సూక్తిని షేర్ చేసింది ఈ భామ. ” జీవితంలో నేను నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం ఏమిటంటే… నేను ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది” అనే పోస్ట్ లు షేర్ చేసింది సమంత. ఇటీవలే ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రెండు కోట్లు దాటిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది. అలానే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం నటించిన విషయం తెలిసిందే అలానే తమిళ స్టార్ విజయ్ సేతుపతి తో ఒక చిత్రంలో నటిస్తున్నారు ఈ అమ్మడు.

    Also Read: Akhanda Movie: అమెరికాలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఏం చేశారంటే…