Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Salman khan apologises to theatre owners

ప్చ్.. ఎంతవరకు నిలబడుతుంది అనేది డౌటే !

Written By: NARESH ENNAM , Updated On : May 11, 2021 / 06:19 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Salman Khan Apologises To Theatre Owners

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Salman Khanకరోనా విలయతాండవంలో కూడా పట్టుబట్టి తన సినిమాని ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నద్ధం అయ్యాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘రాధే’. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇంతకీ థియేటర్స్ ఓపెన్ లో ఉన్నాయా అంటే.. కొన్నిచోట్ల ప్రత్యేకించి ముంబై లాంటి కొన్ని చోట్ల ఈ సినిమా కోసం కొన్ని థియేటర్స్ ను ఓపెన్ చేస్తున్నారు.

పైగా ఈ సినిమా థియేటర్లతో పాటు ఆన్ లైన్ లో కూడా ఒకేసారి భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. అయితే, సల్మాన్ కోసం ముంబైలో కొన్ని చోట్ల థియేటర్స్ ను తెరిచే అవకాశం ఉన్నా.. ఇక దేశంలో ఎక్కడా థియేటర్లు తెరిచిలేవు అనేది వాస్తవం. అలాంటప్పుడు ఇక థియేటర్ రిలీజ్ అని పేరు ఎందుకు ? ఇదే విషయాన్ని మీడియా అడిగితే.. అసలు ఈ సినిమాకి థియేటర్స్ నుండి ఎలాంటి కలెక్షన్లు రావు అంటూ సల్మాన్ ఖాన్ తేల్చి చెప్పాడు.

సల్మాన్ మాటల్లోనే “అవును, మా సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడో కొన్ని చోట్ల థియేటర్లు తెరిచి ఉన్నాయి కాబట్టి, థియేటర్స్ లో కూడా మా సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుంది. అయితే, జనం థియేటర్ కి వస్తారని నేను అనుకోవడం లేదు. మేము పూర్తిగా ఆన్ లైన్ పైనే ఆధారపడ్డాము. ఒకవిధంగా ఇది రిస్క్ కూడా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రిస్క్ తప్పదు.

అయినా ఎప్పటికైనా ఏదైనా కొత్తదాన్ని ప్రారంభించే ముందు ఎవరో ఒకరైనా అడుగు ముందుకెయ్యాలి. మేం ఆ ఆలోచనతోనే మా సినిమాని విడుదల చేస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తునాం’ అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ సినిమాకి ఆన్ లైన్ లో ఎంతవరకు వసూళ్లు వస్తాయి అనేది డౌటే. అలాగే పైరసీ భూతాన్ని తట్టుకొని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా డౌటే.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Salman khan apologises to theatre owners

Tags
  • apologise
  • Box Office
  • OTT Release
  • Public Talk
  • Radhe Movie
Follow OkTelugu on WhatsApp

Related News

Rana Naidu Season 2 Review: రానా నాయుడు సీజన్ 2 ఫుల్ సిరీస్ రివ్యూ…

Rana Naidu Season 2 Review: రానా నాయుడు సీజన్ 2 ఫుల్ సిరీస్ రివ్యూ…

Thug Life Kamal Haasan OTT : అప్పుడే ఓటీటీ లోకి కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’.. ఎందులో చూడాలంటే!

Thug Life Kamal Haasan OTT : అప్పుడే ఓటీటీ లోకి కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’.. ఎందులో చూడాలంటే!

Hari Hara Veera Mallu Record Expectations : హరి హర వీరమల్లు’ చిత్రం ఈ రికార్డ్స్ ని కొట్టకపోతే పరువు పోయినట్టే..!

Hari Hara Veera Mallu Record Expectations : హరి హర వీరమల్లు’ చిత్రం ఈ రికార్డ్స్ ని కొట్టకపోతే పరువు పోయినట్టే..!

Thug Life Review : ‘థగ్ లైఫ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..క్లైమాక్స్ ఇలా ఉంటే ఫ్యాన్స్ ఏమైపోతారో!

Thug Life Review : ‘థగ్ లైఫ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..క్లైమాక్స్ ఇలా ఉంటే ఫ్యాన్స్ ఏమైపోతారో!

Salman Khan : ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా సల్మాన్ ఖాన్..బూతులు తిడుతున్న నెటిజెన్స్!

Salman Khan : ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా సల్మాన్ ఖాన్..బూతులు తిడుతున్న నెటిజెన్స్!

Single Movie OTT : వారం పూర్తి అయ్యింది..అప్పుడే ఓటీటీ లోకి ‘సింగిల్’..కారణం ఏమిటంటే!

Single Movie OTT : వారం పూర్తి అయ్యింది..అప్పుడే ఓటీటీ లోకి ‘సింగిల్’..కారణం ఏమిటంటే!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.