Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Salar interval scene leaked

Salaar leaked : ‘సలార్’ ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్

ప్రభాస్ కెరీర్ లో మళ్ళీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ని చూస్తామా అని అనిపించే రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. అంటే ఇప్పటి వరకు విడుదలైన ప్రభాస్ సినిమాలు అన్నిటిలోకి ది బెస్ట్ గా ఉండబోతుందట.

Written By:NARESH ENNAM, Updated On : May 16, 2023 / 09:29 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Salar Interval Scene Leaked

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Salaar leaked : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ‘సలార్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. KGF సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటికే 80 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.ఈమధ్యనే ఈ చిత్రం వాయిదా పడింది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యింది.

అయితే అందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ వెంటనే స్పందించి రూమర్స్ ని ఖండించారు. దీనితో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించేలా చేస్తుంది , అదేంటో చూద్దాం.

ప్రభాస్ సినిమాలలో ఇంటర్వెల్ సన్నివేశాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది . ఛత్రపతి సినిమా నుండి బాహుబలి 2 వరకు ప్రతీ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయేది. ఆయన కెరీర్ బెస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాలు ఛత్రపతి, రెబెల్ , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 సినిమాల్లో ఉన్నాయి. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎన్నడూ లేని విధంగా ఉండబోతుందట.

ప్రభాస్ కెరీర్ లో మళ్ళీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ని చూస్తామా అని అనిపించే రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. అంటే ఇప్పటి వరకు విడుదలైన ప్రభాస్ సినిమాలు అన్నిటిలోకి ది బెస్ట్ గా ఉండబోతుందట.కేవలం ఆ ఇంటర్వెల్ సన్నివేశం ఒక్కటి చాలదా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోవడానికి అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి వచ్చిన సమాచారం ప్రకారం ఇంటర్వెల్ సన్నివేశం ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

Read More

Web Title: Salar interval scene leaked

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • hero Prabhas
  • Prabhas Salaar
  • salaar
  • Salaar leaked
Follow OkTelugu on WhatsApp

Related News

Prashanth Neel : ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలు చేయడం వెనక ఉన్న సీక్రెట్ ఇదేనా..?

Prashanth Neel : ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలు చేయడం వెనక ఉన్న సీక్రెట్ ఇదేనా..?

Prashanth Neel : కేజీఎఫ్ 3 లో రాఖీ భాయ్ గా కనిపించబోతున్న తెలుగు స్టార్ హీరో…

Prashanth Neel : కేజీఎఫ్ 3 లో రాఖీ భాయ్ గా కనిపించబోతున్న తెలుగు స్టార్ హీరో…

NTR and Prashanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?

NTR and Prashanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?

NTR: ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్…

NTR: ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్…

Prashanth Neel : ప్రశాంత్ నీల్ vs సందీప్ రెడ్డి వంగ వీళ్లలో టాప్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Prashanth Neel : ప్రశాంత్ నీల్ vs సందీప్ రెడ్డి వంగ వీళ్లలో టాప్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Prashanth Neel : ప్రశాంత్ నీల్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఆయన వల్ల ప్రశాంత్ కెరియర్ మారిపోయిందిగా…

Prashanth Neel : ప్రశాంత్ నీల్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఆయన వల్ల ప్రశాంత్ కెరియర్ మారిపోయిందిగా…

Salaar : ‘సలార్’ రీ రిలీజ్ క్లోజింగ్ కలెక్షన్స్..టాప్ 10 లో ఏ స్థానంలో ఉందంటే!

Salaar : ‘సలార్’ రీ రిలీజ్ క్లోజింగ్ కలెక్షన్స్..టాప్ 10 లో ఏ స్థానంలో ఉందంటే!

Salaar Re Release Collections: ‘సలార్’ రీ రిలీజ్ మొదటిరోజు వసూళ్లు..పవన్, మహేష్ రికార్డ్స్ పదిలం!

Salaar Re Release Collections: ‘సలార్’ రీ రిలీజ్ మొదటిరోజు వసూళ్లు..పవన్, మహేష్ రికార్డ్స్ పదిలం!

Salaar : ‘సలార్’ రీ రిలీజ్ థియేటర్స్ లో ‘ఓజీ’కి బంపర్ రెస్పాన్స్..వీడియో వైరల్!

Salaar : ‘సలార్’ రీ రిలీజ్ థియేటర్స్ లో ‘ఓజీ’కి బంపర్ రెస్పాన్స్..వీడియో వైరల్!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.