Salaar 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వాళ్ళు వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… సలార్(Salaar), కల్కి (Kalki) సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో రాబోతున్న సలార్ సినిమా కి సీక్వెల్ గా సలార్ 2(Salaar 2) మూవీ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక సెకండ్ పార్ట్ లో శృతిహాసన్ తో పాటు మరొక స్టార్ హీరోయిన్ కూడా కనిపించబోతుందట. ఆమెకి కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉండబోతుందని వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : చిరంజీవి చేసిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా మారకపోవడానికి కారణం ఏంటంటే..?
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరోయిన్ ను ఇందులో భాగం చేయబోతున్నారట. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అటు ప్రభాస్, ఇటు ప్రశాంత్ నీల్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రభాస్ ఈ సినిమాతో సైతం భారీ విజయాన్ని సాధించి మరోసారి ఇండియాలో తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక దాంతో పాటుగా దంగల్ (Dangal) సినిమా మీద ఉన్న 1950 కోట్ల రికార్డుని సైతం ఈ సినిమాతో బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో పెను ప్రభంజనాలను సృష్టిస్తాడా తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ప్రభాస్ చేసిన సినిమాల్లో పూరి జగన్నాధ్ కి బాగా నచ్చిన సినిమా అదేనా..?