RRR: 4 వీక్స్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లో తెలుసా ?

RRR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి మొన్నటి వరకూ భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కానీ, ప్రస్తుతం.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడింది. ‘బీస్ట్’, `కేజీఎఫ్ 2′.. ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ లో వాటా పంచుకున్నాయి. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే, విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా […]

Written By: Shiva, Updated On : April 22, 2022 6:29 pm
Follow us on

RRR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి మొన్నటి వరకూ భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కానీ, ప్రస్తుతం.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడింది. ‘బీస్ట్’, `కేజీఎఫ్ 2′.. ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ లో వాటా పంచుకున్నాయి. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే, విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్రానికి కొన్నిచోట్ల భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం. మరి 4 వీక్స్ గానూ ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

RRR Collections

ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 4 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

Also Read: 1996 Dharmapuri Movie Review: 1996 ధర్మపురి మూవీ రివ్యూ

నైజాం 110.28 కోట్లు

సీడెడ్ 49.79 కోట్లు

ఉత్తరాంధ్ర 32.43 కోట్లు

ఈస్ట్ 15.98 కోట్లు

వెస్ట్ 12.75 కోట్లు

గుంటూరు 17.86 కోట్లు

కృష్ణా 14.35 కోట్లు

నెల్లూరు 09.16 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 4 వీక్స్ గానూ 262.60 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 4 వీక్స్ గానూ రూ.1095 కోట్లను కొల్లగొట్టింది

తమిళనాడు 37.59 కోట్లు

కేరళ 10.43 కోట్లు

కర్ణాటక 42.92 కోట్లు

హిందీ 128.25 కోట్లు

ఓవర్సీస్ 99.25 కోట్లు

రెస్ట్ 9.92 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 4 వీక్స్ గానూ 590.96 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 4 వీక్స్ గానూ రూ. 1095 కోట్లను కొల్లగొట్టింది

RRR

ఈ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆల్రెడీ ఈ సినిమా పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక అప్పటి నుంచి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి

Also Read:Animal: లవ్ కి రష్మిక రొమాన్స్ కి పూజా హెగ్డే ఫిక్స్ !

Recommended Videos:

Tags