https://oktelugu.com/

KGF 2 Collections: KGF 2 షాకింగ్ కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా ?

KGF 2 Collections: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి ‘కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ ఆ ఓపెనింగ్స్ కంటిన్యూ మాత్రం కావడం […]

Written By:
  • Shiva
  • , Updated On : April 22, 2022 / 06:48 PM IST
    Follow us on

    KGF 2 Collections: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి ‘కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ ఆ ఓపెనింగ్స్ కంటిన్యూ మాత్రం కావడం లేదు.

    KGF 2 Collections

    ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 8 డేస్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..

    Also Read: RRR: 4 వీక్స్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లో తెలుసా ?

    నైజాం 34.85 కోట్లు

    సీడెడ్ 9.24 కోట్లు

    ఉత్తరాంధ్ర 6.12 కోట్లు

    ఈస్ట్ 4.52 కోట్లు

    వెస్ట్ 2.74 కోట్లు

    గుంటూరు 3.63 కోట్లు

    కృష్ణా 3.32 కోట్లు

    నెల్లూరు 2.13 కోట్లు

    ఏపీ + తెలంగాణలో మొత్తం 8 డేస్ గానూ `కేజీఎఫ్ 2′ 66.15 కోట్లు కలెక్ట్ చేసింది

    KGF 2 Collections

    తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.78 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ. 66.15 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో రూ. 8.85 కోట్ల షేర్ ను రాబడితే.. ఇక ఈ సినిమా లాభాల బాట పడుతుంది. కానీ. ఎనిమిదో రోజు కేవలం 8 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఒక విధంగా ఇవి దారుణమైన కలెక్షన్సే.

    Also Read:Animal: లవ్ కి రష్మిక రొమాన్స్ కి పూజా హెగ్డే ఫిక్స్ !

    Recommended Videos:

    Tags