https://oktelugu.com/

RRR Collections: అన్నీ వందల కోట్లా ? బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది !

RRR Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి మొన్నటి వరకూ భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కానీ, ప్రస్తుతం.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడింది. ‘బీస్ట్’, `కేజీఎఫ్ 2′.. ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ లో వాటా పంచుకున్నాయి. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే, విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 02:12 PM IST
    Follow us on

    RRR Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి మొన్నటి వరకూ భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కానీ, ప్రస్తుతం.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడింది. ‘బీస్ట్’, `కేజీఎఫ్ 2′.. ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ లో వాటా పంచుకున్నాయి. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.

    RRR

    అయితే, విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్రానికి కొన్నిచోట్ల భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం. మరి 26 రోజులకు గానూ ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

    Also Read: Chandrababu Naidu Birthday: బర్త్ డే ‘బాబు’: 40 ఇయర్స్ పాలిటిక్స్ లో అంటుకున్న మరకలు.. సాధించిన ఘనతలివీ!

    ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 26 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

    నైజాం 110.14 కోట్లు

    సీడెడ్ 49.73 కోట్లు

    ఉత్తరాంధ్ర 32.36 కోట్లు

    ఈస్ట్ 15.95 కోట్లు

    వెస్ట్ 12.72 కోట్లు

    గుంటూరు 17.83 కోట్లు

    కృష్ణా 14.33 కోట్లు

    నెల్లూరు 09.13 కోట్లు

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 26 రోజులకు గానూ 262.19 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
    ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 25 రోజులకు గానూ రూ. 1089 కోట్లను కొల్లగొట్టింది

    RRR

    తమిళనాడు 37.49 కోట్లు

    కేరళ 10.40 కోట్లు

    కర్ణాటక 42.78 కోట్లు

    హిందీ 127.00 కోట్లు

    ఓవర్సీస్ 98.65 కోట్లు

    రెస్ట్ 9.91 కోట్లు

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 26 రోజులకు గానూ 588.42 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
    ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 26 రోజులకు గానూ రూ. 1089 కోట్లను కొల్లగొట్టింది

    ఈ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆల్రెడీ ఈ సినిమా పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక అప్పటి నుంచి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి.

    Also Read:KGF 2 6 Days Collections: సేఫ్ లోకి వెళ్ళాలంటే మరో 13 కోట్లు రావాలి !

    Recommended Videos:

    Tags