https://oktelugu.com/

RRR 23 Days : ఇంకా అదే ఊపు.. కారణం అదే ?

RRR 23 Days:’ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ కొన్ని ఏరియాల్లో కాస్త తగ్గాయి. మరి ఎంతైనా విజయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా కలెక్షన్స్ తగ్గక, ఇక ఎప్పుడూ అలాగే వస్తాయా ఏమిటి ?, కానీ.. కొన్నిచోట్ల మాత్రం ఇంకా భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం. ‘బీస్ట్’కి ప్లాప్ టాక్ రావడం, `కేజీఎఫ్ 2’ పై ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం వంటి కారణాల కారణంగా ఆర్ఆర్ఆర్ కి బాగా కలిసి వచ్చింది. నేటికీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 18, 2022 / 01:58 PM IST
    Follow us on

    RRR 23 Days:’ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ కొన్ని ఏరియాల్లో కాస్త తగ్గాయి. మరి ఎంతైనా విజయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా కలెక్షన్స్ తగ్గక, ఇక ఎప్పుడూ అలాగే వస్తాయా ఏమిటి ?, కానీ.. కొన్నిచోట్ల మాత్రం ఇంకా భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం. ‘బీస్ట్’కి ప్లాప్ టాక్ రావడం, `కేజీఎఫ్ 2’ పై ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం వంటి కారణాల కారణంగా ఆర్ఆర్ఆర్ కి బాగా కలిసి వచ్చింది.

    RRR

    నేటికీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ ను చూడటానికి ఎగబడుతున్నారు. మరి 23 రోజులకు గానూ ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

    నైజాం 109.44 కోట్లు

    సీడెడ్ 49.35 కోట్లు

    ఉత్తరాంధ్ర 32.07 కోట్లు

    ఈస్ట్ 15.81 కోట్లు

    వెస్ట్ 12.62 కోట్లు

    గుంటూరు 17.71 కోట్లు

    కృష్ణా 14.21 కోట్లు

    నెల్లూరు 09.05 కోట్లు

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 23 రోజులకు గానూ 260.26 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
    ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 23 రోజులకు గానూ రూ. 1070 కోట్లను కొల్లగొట్టింది

    తమిళనాడు 37.20 కోట్లు

    కేరళ 10.33 కోట్లు

    కర్ణాటక 42.40 కోట్లు

    హిందీ 123 కోట్లు

    ఓవర్సీస్ 97.15 కోట్లు

    రెస్ట్ 9.71 కోట్లు

    Also Read: Boyapati Sreenu Mahesh Babu Pan India Movie: మహేష్ బాబు – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 23 రోజులకు గానూ 580.05 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
    ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 23 రోజులకు గానూ రూ. 1070 కోట్లను కొల్లగొట్టింది

    ఈ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆల్రెడీ ఈ సినిమా పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక అప్పటి నుంచి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి.

    Also Read: Samantha Movie Update: అతనితో 21న సమంత పూజ.. 23 నుంచి రొమాన్స్ !

    Tags