Homeఎంటర్టైన్మెంట్Shyam Singaray: శ్యామ్ సింగరాయ్​.. ఎగసిపడే అలజడి వాడు.. ఆకట్టుకుంటున్న లిరికల్​ సాంగ్​!

Shyam Singaray: శ్యామ్ సింగరాయ్​.. ఎగసిపడే అలజడి వాడు.. ఆకట్టుకుంటున్న లిరికల్​ సాంగ్​!

Shyam Singaray: రాహుల్​ సంకృత్యాన్​ దర్శత్వంలో నాని హీరోగా వస్తోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్​డ్రామ్​లో హై వోల్టేజ్​ పీరియాడికల్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌  హీరోయిన్లుగా కనిపించనున్నారు.  డిసెంబ‌ర్ 24న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్రబృందం ప్లాన్​ చేస్తోంది. కాగా, ఇప్పటికే రిలీజ్​ దగ్గర పడుతుండటం వల్ల.. వరుసగా పోస్టర్లు, ప్రోమోలతో ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటికే రిలీజ్​ అయిన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Rise of Shyam (Telugu) | Shyam Singha Roy | Nani, Sai Pallavi, Krithi Shetty | Mickey J Meyer

తాజాగా, శనివారం రైజ్​ ఆఫ్​ శ్యామ్​ ఫుల్​ లిరికల్​ సాంగ్​ను విడుదల చేశారు. ‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ ఈ సినిమాలో నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగిపోయింది. ఈ పాట విన్న ప్రేక్షకుల నుంచి మంచి ఆదరన లభించింది.  మిక్కీ జే మేయర్ స్వారాలు అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇటీవల ఈ సినిమా హీరోయిన్ల పాత్రకు సంబంధించిన పోస్టర్​ను విడుదల చేయగా.. అందులో సాయిపల్లవి పాత్ర ఎంతో ఆకర్శనీయంగా కనిపించింది. కాగా, సాయి పల్లవి ఇందులో అతీత శక్తులున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఏదేమైనా వి, టక్​ జగదీశ్​ సినిమాలతో పెద్దగా హిట్​ కొట్టని నాని.. ఈ సినిమాతోనైనా ప్రేక్షకుల మనసు దోచుకుంటాడో లేదో తెలియాలంటే విడదల వరకు వేచి చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version