Regina Cassandra Film Career: హీరోయిన్ గా స్టార్ డం సంపాదించుకోవాలని చాలామంది ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఈమె సరైన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరికీ కూడా జోడిగా నటించింది. 20 ఏళ్ల నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు అని చెప్పొచ్చు. తెలుగుతోపాటు ఈ ముద్దుగుమ్మ తమిళ్, మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ టాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు రెజీనా కసాండ్రా. రెజీనా కసాండ్రా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదు. ఈమె దాదాపు 20 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది.
2005లో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెజీనా కసాండ్రా ఇప్పటివరకు అన్ని భాషలలో దాదాపు 40 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషలలో కూడా నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోలకు జోడిగా కూడా నటించి మెప్పించింది. కానీ ఈమెకు అనుకున్న బ్రేక్ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం రెజీనా కసాండ్రా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా గడుపుతుంది. ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమాలలో పాత్ర డిమాండ్ ను బట్టి గ్లామర్ రోల్స్ కూడా చేసేందుకు రెడీగా ఉన్నా రెజీనా ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది.
కొన్ని సినిమాలలో నెగిటివ్ పాత్రలలో కూడా నటించింది. ఇప్పటికీ కూడా రెజీనా కసాండ్రా తనకు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో కూడా రెజీనా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. తనకు సంబంధించిన క్రేజీ ఫోటోషూట్స్ ను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పూల చీర కట్టులో తాజాగా రెజీనా కసాండ్రా సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో చాలా అందంగా, నాజుగ్గా రెజినా అందరిని మెస్మరైజ్ చేస్తుంది.