RRR Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాల ప్రభావం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పై బాగా పడింది. దాంతో ఈ సినిమా రికార్డులకు బ్రేక్ పడింది. ‘బీస్ట్’, `కేజీఎఫ్ 2′.. ఈ రెండు చిత్రాల కోసం ప్రస్తుతం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ లక్షలకు పడిపోయింది.
‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా షేర్ ప్రకారం చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరు రోజు 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏడు రోజులకు గానూ 391.47 కోట్లు కలెక్ట్ చేసింది. 8 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 9 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 10 రోజులకు గానూ 494.20 కోట్లు కలెక్ట్ చేసింది. 11 రోజులకు గానూ 237.17 కోట్లు కలెక్ట్ చేసింది. 12 రోజులకు గానూ 242.05 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 13 రోజులకు గానూ 244.59 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 17 రోజులకు గానూ 256.01 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 18 రోజులకు గానూ రూ. 1037 కోట్లను కొల్లగొట్టింది. మరి 19 రోజులకు గానూ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
Also Read: RRR OTT Release Date: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ ఆ రోజే ?
నైజాం 108.23 కోట్లు
సీడెడ్ 48.84 కోట్లు
ఉత్తరాంధ్ర 31.76 కోట్లు
ఈస్ట్ 15.59 కోట్లు
వెస్ట్ 12.48 కోట్లు
గుంటూరు 17.56 కోట్లు
కృష్ణా 14.06 కోట్లు
నెల్లూరు 08.94 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 19 రోజులకు గానూ 257.46 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 19 రోజులకు గానూ రూ. 1037 కోట్లను కొల్లగొట్టింది
తమిళనాడు 36.94 కోట్లు
కేరళ 10.27 కోట్లు
కర్ణాటక 41.95 కోట్లు
హిందీ 117.59 కోట్లు
ఓవర్సీస్ 95.55 కోట్లు
రెస్ట్ 9.56 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 19 రోజులకు గానూ 569.32 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 19 రోజులకు గానూ రూ. 1037 కోట్లను కొల్లగొట్టింది.
Also Read:Beast First Day Collections: ఎంతకు కొన్నారు ? ఎంత నష్టపోతున్నారు ?