Homeఎంటర్టైన్మెంట్Raviteja Upcoming Movie: రవితేజ ను అవమానించిన దర్శకుడే పిలిచి సినిమా చేస్తున్నాడా..? రవన్న రేంజ్...

Raviteja Upcoming Movie: రవితేజ ను అవమానించిన దర్శకుడే పిలిచి సినిమా చేస్తున్నాడా..? రవన్న రేంజ్ నెక్స్ట్ లెవల్ అంతే…

Raviteja Upcoming Movie: మాస్ మహారాజా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ… ఆయన ఒకప్పుడు వరుసగా కమర్షియల్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు ఇరుముడి సినిమాతో డిఫరెంట్ ప్రయత్నమైతే చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు మంచి విజయాలను సాధించి స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించడం లేదు. దాంతో ఇరుముడి అంటూ ఈసారి డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ […]

Raviteja Upcoming Movie: మాస్ మహారాజా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ… ఆయన ఒకప్పుడు వరుసగా కమర్షియల్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు ఇరుముడి సినిమాతో డిఫరెంట్ ప్రయత్నమైతే చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు మంచి విజయాలను సాధించి స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించడం లేదు. దాంతో ఇరుముడి అంటూ ఈసారి డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక రవితేజ కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక తమిళ్ డైరెక్టర్ రవితేజతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. రవితేజతో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా ఆ దర్శకుడు రవితేజతో ఎందుకు వేరే హీరోతో సినిమా చేద్దాం అన్నట్టుగా మాట్లాడాడట. కానీ ఇప్పుడు ఆ దర్శకుడే రవితేజ దగ్గరికి వచ్చి మనం ఒక సినిమా చేద్దాం అని అడుగుతున్నాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హరి కావడం విశేషం…

ఇంతకుముందు హరి యముడు సినిమాతో మంచి పాపులారిటి ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు రవితేజ హరి దర్శకత్వంలో చేయబోయే సినిమా ఫుల్లీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతుందని వార్తలైతే వస్తున్నాయి. రవితేజ క్రేజ్ అయితే ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు తను రిజెక్ట్ చేసిన దర్శకుడు తన దగ్గరకు వచ్చి సినిమా చేద్దామని అడిగినప్పుడు రవితేజ ఏ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక రవితేజ తో హరి ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడు తద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. రవితేజ సైతం ఇరుముడి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి తన తదుపరి సినిమాలు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచించుకుంటాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper