Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Ravi teja acted as a dupe in rajamoulis vikramarkudu is that actor

Ravi Teja : రాజమౌళి చేసిన విక్రమార్కుడు సినిమాలో రవితేజ డూప్ గా నటించింది ఆ నటుడా..? అసలు గుర్తుపట్టలేదుగా…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రతి దర్శకుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు.

Written By:Gopi Velpula, Updated On : February 21, 2025 / 10:37 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Ravi Teja Acted As A Dupe In Rajamoulis Vikramarkudu Is That Actor

Ravi Teja

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Ravi Teja :  ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రతి దర్శకుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు సాధించే విజయాలు ప్రేక్షకుల్లో వాళ్లకు ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిమానులుగా మారడానికి కారణం అవుతున్నాయి… అందుకే సక్సెస్ అనేది ఇండస్ట్రీ లో కీలక పాత్ర వహిస్తుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి…ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తు ఉంటాయి. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ యావత్ ఇండియన్ సినిమా అభిమానులను అలరిస్తూ ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు (Vikramarkudu) సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అందుకే రవితేజ (Raviteja) కెరియర్ లోనే అప్పటివరకు లేనటువంటి ఒక భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా రవితేజని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపించిన సినిమా కూడా అదే కావడం విశేషం… ఈ సినిమాలో ఆయన సీరియస్ మూడ్ లో ఉంటూ అలాగే కామెడీ చేస్తూ రెండు రకాల క్యారెక్టర్లని ఒకే సినిమాలో పోషించిన రవితేజ ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

అయితే రాజమౌళి మేకింగ్ తో ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించినప్పుడు రవితేజ కి డూప్ గా ఆయన తమ్ముడు అయిన భరత్ నటించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు…

రవితేజ భరత్ ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి కొన్ని షాట్స్ లో అతన్ని వాడినట్టుగా తెలుస్తోంది. అయితే భరత్ గత కొన్ని సంవత్సరాలు క్రితం కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా రవితేజ ప్రస్తుతం భారీ విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక రాజమౌళి సైతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న కమర్షియల్ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పుడు రవితేజ ‘మాస్ జాతర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే రవితేజ మరోసారి తన సత్తా చాటుకున్నవాడు వాడవుతాడు…

Gopi Velpula

Gopi Velpula Author - OK Telugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Ravi teja acted as a dupe in rajamoulis vikramarkudu is that actor

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Mass jarara
  • Rajamouli
  • Ravi Teja
  • tollywood news
  • Vikramarkudu
Follow OKTelugu on WhatsApp

Related News

Rajinikanth : రజినీకాంత్ తో ‘పుష్ప 2’ మేకర్స్..డైరెక్టర్ ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

Rajinikanth : రజినీకాంత్ తో ‘పుష్ప 2’ మేకర్స్..డైరెక్టర్ ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

Rajamouli : బాలీవుడ్ హీరోలు రాజమౌళి మీద కోపంగా ఉన్నారా..?కారణం ఏంటంటే..?

Rajamouli : బాలీవుడ్ హీరోలు రాజమౌళి మీద కోపంగా ఉన్నారా..?కారణం ఏంటంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టామినా కి అసలైన పరీక్ష ‘హరి హర వీరమల్లు’..సక్సెస్ అవ్వగలదా?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టామినా కి అసలైన పరీక్ష ‘హరి హర వీరమల్లు’..సక్సెస్ అవ్వగలదా?

Mansion house : నందమూరి క్యాంప్ లో మ్యాన్షన్ హౌస్ అలజడి..ఇలా చేశావేంటి బాలయ్య!

Mansion house : నందమూరి క్యాంప్ లో మ్యాన్షన్ హౌస్ అలజడి..ఇలా చేశావేంటి బాలయ్య!

Eleven Movie Review : ఎలెవన్ ఫుల్ మూవీ రివ్యూ…

Eleven Movie Review : ఎలెవన్ ఫుల్ మూవీ రివ్యూ…

Heroine : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Heroine : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Renu Desai : ఆ పని చేయడం ఆపేయండి… రేణు దేశాయ్ రిక్వెస్ట్!

Renu Desai : ఆ పని చేయడం ఆపేయండి… రేణు దేశాయ్ రిక్వెస్ట్!

Mahesh Babu and Rajamouli : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

Mahesh Babu and Rajamouli : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

Mahesh and Rajamouli : మహేష్, రాజమౌళి సినిమాలో తమిళ సూపర్ స్టార్..చూసేందుకు రెండు కళ్ళు చాలవేమో!

Mahesh and Rajamouli : మహేష్, రాజమౌళి సినిమాలో తమిళ సూపర్ స్టార్..చూసేందుకు రెండు కళ్ళు చాలవేమో!

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.