spot_img
Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: రష్మిక చేసిన పని దారుణం.. బండ బూతులు తిడుతున్న నెటిజన్లు !

Rashmika Mandanna: రష్మిక చేసిన పని దారుణం.. బండ బూతులు తిడుతున్న నెటిజన్లు !

Rashmika Mandanna:  క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ పై నెటిజన్లు విపరీతంగా సీరియస్ అవుతున్నారు. రష్మిక చేసిన పని దారుణం అంటూ నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. షూటింగ్ నిమిత్తం రష్మిక నిన్న ముంబై వెళ్ళింది. అక్కడ ఓ హోటల్ లో దిగింది.

Rashmika Mandanna
Rashmika Mandanna

అయితే, ఆ హోటల్ దగ్గర అడుక్కునే ఓ పాపకు రష్మిక అక్కడికి వచ్చింది అని తెలిసింది. దాంతో ఆ పాప రష్మిక రాక కోసం ఎంతగానో ఎదురుచూసి తీరా హోటల్ నుంచి రష్మిక బయటకు రాగానే ఓ చిన్నారి వచ్చి అడుక్కోవడం ప్రారంభించింది. ఆ పాపను సెక్యూరిటీ గార్డులు పక్కకు నెట్టారు.

Also Read: దాని కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు.. ఎమోషనలైన మహేష్‌ బాబు వైఫ్ !

అయినా ఆ పాప రష్మికను ప్రాధేయపడుతూ.. ‘ఆకలేస్తుంది…తినాలి.. ఏమైనా ఉంటే ఇవ్వండి’ అని అడిగింది. రష్మిక మాత్రం నవ్వుతూనే వెళ్లిపోయింది. ఒక్క రూపాయి కూడా తీసి ఆ పాపకు ఇవ్వలేదు. చిన్నారి అడుక్కుంటున్నా పట్టించుకోకుండా రష్మిక వెళ్లిపోవడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినిమాల పై మోజు పెంచుకుంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

అందుకే, బాలీవుడ్‌ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫోకస్ తో పాటు ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం లేకుండా రెచ్చిపోతుంది.నిన్న ముంబై ఎయిర్ పోర్టులో టీ-షర్ట్, షార్ట్ ధరించి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది.

రష్మిక. దీంతో ఆమె ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్‌ గా మారాయి. నెటిజన్లు రష్మిక డ్రెస్సింగ్‌పై కుడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమాలు ‘గుడ్ బై’. మరో సినిమా ‘మిషన్ మజ్ను’.

Also Read: చీకటి పడ్డాక ఈ వస్తువులు, పదార్థాలను ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version