Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: పిక్ టాక్ : మరీ ఇంత కురుచ దుస్తులా.. రష్మిక అంత ఓపెన్...

Rashmika Mandanna: పిక్ టాక్ : మరీ ఇంత కురుచ దుస్తులా.. రష్మిక అంత ఓపెన్ బాబోయ్

Rashmika Mandanna: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న రష్మిక మందాన నార్త్ మీద కూడా కన్నేసింది. గుడ్ బై మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. అమితాబ్ మరో ప్రధాన పాత్ర చేసిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా నటించిన మిషన్ మజ్ను సైతం నిరాశపరిచింది. దాంతో రష్మిక మందాన బాలీవుడ్ ఆశలు గల్లంతు అనుకున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ ఆమెకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. గత ఏడాది రన్బీర్ కపూర్ కి జంటగా నటించిన యానిమల్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది.

యానిమల్ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం అనేక విమర్శల పాలైనప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు. కాగా బాలీవుడ్ లో ఎదగాలనే క్రమంలో రష్మిక అక్కడి హీరోయిన్స్ పద్ధతులు పాటిస్తుంది. సినిమా ఈవెంట్స్ లో కురచ దుస్తుల్లో దర్శనం ఇస్తుంది. గతంలో రష్మిక మందాన ధరించిన ఓ డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ ఈవెంట్ కి హాజరైన రష్మిక బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ షార్ట్ డ్రెస్ లో కనిపించింది.

మోకాళ్ళకు జానెడు పై వరకు ఉన్న ఆ డ్రెస్ లో రష్మిక చాలా హాట్ గా ఉంది. కురచ డ్రెస్ మరింత పైపైకి పోతుంటే సర్దుకోలేక ఇబ్బంది పడింది. ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ఎగబడ్డారు. రష్మిక ఓల్డ్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక రష్మిక కెరీర్ పరిశీలిస్తే… ఆమె చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. పుష్ప 2లో మరోసారి శ్రీవల్లిగా ఆమె సందడి చేయనుంది. పుష్ప 2పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ పుష్ప పుష్ప ఓ రేంజ్ లో ఆదరణ పొందింది. పుష్పతో పాటు రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. గర్ల్ ఫ్రెండ్, రైన్ బో టైటిల్స్ తో ఇవి తెరకెక్కుతున్నాయి. మరోవైపు హీరో విజయ్ దేవరకొండతో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version