Rashmika Mandanna: రష్మిక మందన్నా గ్లామర్ డోస్ పెంచారు. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. రష్మిక మందన్నా రెడ్ శారీ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ ఫోటోలు పై మీరు కూడా ఒక లుక్కేయండి.

ముఖ్యంగా ఈ రెడ్ శారీలో రష్మిక మందన్నా స్లీవ్ లెస్ బౌజ్ లో తన క్లీవేజ్ అందాలను ఆరబోసింది. రష్మిక మందన్నా చీరకట్లులోనూ ఇంత అందంగా ఉంటుందా అని నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.
Also Read: Pushpa 2 Sensational Decision: పుష్ప 2 హిందీ విషయం లో నిర్మాతలు సంచలన నిర్ణయం

రష్మిక మందన్నా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఫొటోలలో రెడ్ డ్రెస్సులో రష్మిక ఏంజిల్‌లా మెరిసిపోతున్నారు.
రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఈ మధ్య మరీ ఎక్కువగా చురుగ్గా ఉంటుంది. పైగా రష్మిక తరచుగా ఫోటో షూట్‌లు చేస్తూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
రష్మిక సూర్య సినిమాలో నటిస్తోంది. పెద్ద హీరో సరసన అవకాశం కావడంతో రష్మిక చాలా శ్రద్ధగా పని చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం రష్మిక 15 రోజులు డేట్లు ఇచ్చింది. ఇలా ‘రష్మిక మందన్నా’ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో, భారీ రెమ్యూనిరేషన్ ఒప్పందాలతో ఫుల్ బిజీగా ఉంది.

రష్మిక ఇంత బిజీలోనూ కాస్త గ్యాప్ తీసుకుని ప్రేమ కథనూ సాగిస్తున్నట్టుగా ఆమె పై పుకార్లు వినిపించాయి. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ఈమె ప్రేమలో ఉందనే ప్రచారం పాతదే. అయితే వీరిద్దరూ తమ ప్రేమబంధాన్ని ధ్రువీకరించలేదు.
అన్నట్టు, ‘రష్మిక మందన్న’ తన గ్లామర్ కోసం ఎలాంటి బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుందో తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీళ్లతో రష్మిక డైలీ డైట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మసాలా టీ, లేదా కాఫీ తాగుతుంది. బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోసె లాంటి వాటితో పాటు రెండు ఎగ్స్ తింటుంది.

అలాగే రష్మిక లంచ్ కి మధ్యలో డ్రై ఫ్రూట్స్ తో పాటు కొబ్బరి నీళ్లు తాగుతుంది. మధ్యాహ్న భోజనంలోకి రష్మిక కచ్చితంగా బీట్‌రూట్, క్యారెట్, లేదా కీరా ఉండేలా చూసుకుంటుంది.
Also Read:Sammathame 8 Days Collections: ‘సమ్మతమే’ టుడే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?
[…] […]