Homeఎంటర్టైన్మెంట్Ranveer Singh Deepika Padukone Divorce: రణవీర్ సింగ్ తో విడాకుల పై క్లారిటీ ఇచ్చిన...

Ranveer Singh Deepika Padukone Divorce: రణవీర్ సింగ్ తో విడాకుల పై క్లారిటీ ఇచ్చిన దీపికా పదుకొనే..వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో!

Ranveer Singh Deepika Padukone Divorce: సినీ సెలబ్రిటీలతో పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసి కొన్ని రోజులు కనిపించకపోతే చాలు , విడాకులు తీసేసుకున్నారు అంటూ పుకార్లు ప్రచారం చేస్తూ ఉంటారు. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఇది ఈమధ్య కాలం లో సర్వ సాధారణం అయిపోయింది. గత కొన్ని రోజులు సోషల్ మీడియా లో ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్ , మరియు అతని సతీమణి దీపికా పదుకొనే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని , వీళ్లిద్దరి మధ్య విబేధాలు తారా స్థాయిలో చేరాయని, త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దానికి తోడు సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే దీపికా పదుకొనే ‘ధురంధర్ ‘, ‘ధురంధర్ 2 ‘ సినిమాల విడుదల సమయం లో వాటి గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవం వీళ్ళదారి గురించి సోషల్ మీడియా లో వస్తున్న నిజమేనేమో అని అనుకున్నారు.

కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఒకే ఒక్క వీడియో అందరికీ క్లారిటీ వచ్చేసింది. వీళ్లిద్దరు ముంబై లోని ఒక సీ ఫుడ్ రెస్టారంట్ లో లంచ్ కి వెళ్లి వస్తున్నప్పుడు కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని బట్టే చెప్పొచ్చు, వీళ్ళ మధ్య ఎలాంటి విబేధాలు లేవని , ఇద్దరు కలిసే ఉంటున్నారని. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. మరి దీపికా పదుకొనే ఎందుకు ‘ధురంధర్’ సిరీస్ పై ఇప్పటి వరకు స్పందించలేదు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ రెండు సినిమాలు సాధారణమైన విజయాలు కాదు. మూవీ లవర్స్ అందరూ పొగడ్తలతో ముంచి ఎత్తారు. నిన్న రాత్రి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది.

అలా దేశం మొత్తం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటే , భార్యగా దీపికా పదుకొనే ఎంతో సంతోషించాలి. కానీ అది ఇప్పటి వరకు అభిమానుల సమక్ష్యం లో జరగలేదు. రణవీర్ సింగ్ కూడా ఈమధ్య సోషల్ మీడియా కి బాగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. అటు ఇన్ స్టాగ్రామ్ లో కానీ, ఇటు ట్విట్టర్ లో కానీ ఆయన చివరిసారిగా పోస్ట్ వేసింది ‘ధురంధర్ 2 ‘ ట్రైలర్ గురించి మాత్రమే. ఆ తర్వాత ఆయన నుండి ఒక్కటంటే ఒక్క పోస్ట్ కానీ , ట్వీట్ కానీ పడలేదు. ఇక దీపికా పదుకొనే విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మాత్రమే ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version