https://oktelugu.com/

Ram Gopal Varma- Mother’s Day: నేను ఓ మంచి కొడుకును కాదంటున్న రాంగోపాల్ వర్మ

Ram Gopal Varma: తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు రాంగోపాల్ వర్మ. ఆయన సినిమాల్లోనే నిజ జీవితంలో కూడా తనదైన శైలిలో స్పందిస్తారు. నిజజీవిత కథలనే సినిమాలుగా తీస్తుంటారు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీసు దగ్గర శభాష్ అనిపించుకున్నాయి. ాయన కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటారు వివాదాస్పద విషయాల్లో కూడా తన దైన శైలిలో మాట్లాడుతూ వార్తల్లో నిలవడం చూస్తుంటాం. నేడు మాతృదినోత్సవం జరుపుకుంటున్నాం. రాంగోపాల్ వర్మ మదర్స్ డే సందర్భంగా ఓ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 8, 2022 / 06:51 PM IST
    Follow us on

    Ram Gopal Varma: తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు రాంగోపాల్ వర్మ. ఆయన సినిమాల్లోనే నిజ జీవితంలో కూడా తనదైన శైలిలో స్పందిస్తారు. నిజజీవిత కథలనే సినిమాలుగా తీస్తుంటారు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీసు దగ్గర శభాష్ అనిపించుకున్నాయి. ాయన కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటారు వివాదాస్పద విషయాల్లో కూడా తన దైన శైలిలో మాట్లాడుతూ వార్తల్లో నిలవడం చూస్తుంటాం.

    Ram Gopal Varma

    నేడు మాతృదినోత్సవం జరుపుకుంటున్నాం. రాంగోపాల్ వర్మ మదర్స్ డే సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ఆయన తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాను మంచి కొడుకును కాదని కానీ తన తల్లి మంచి మదర్ అని వెరైటీగా ట్వీట్ చేశారు. మదర్స్ డే సందర్భంగా తన తల్లితో సంతోషంగా సెల్ఫీ దిగా పోస్టు చేశారు. అందరికి కూడా మాతృదినోత్సవం సందర్భంగా తమ తల్లులను బాగా చూసుకోవాలని హితవు చెబుతున్నారు.

    Also Read: Somu Veeraju: టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే.. బీజేపీ స్టాండ్ ఏమిటి?

    మంచితనానికి మారుపేరుగా నిలుస్తున్న తన తల్లిని చూపుతూ మురిసిపోతున్నారు. మదర్స్ డే సందర్భంగా తల్లితో సెల్ఫీ తీసుకుని పోస్టు చేశారు. చేతిలో గ్లాస్ పట్టుకుని తల్లితో దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరర్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. అందరు తల్లులను బాగా చూసుకోవాలని హితవు పలికారు. ప్రత్యక్షదైవమే అమ్మనాన్నలని స్పందించారు.

    Ram Gopal Varma

    అయితే తాను ఓ మంచి కొడుకును కాదని మళ్లీ తనదైన శైలిలో వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది. తన తల్లితో దిగిన ఫొటోను చూసి నెటిజన్లు ఈ యాంగిల్ లో కూడా ఫొటోలుదిగొచ్చా అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ ఏం చేసినా అందులో ఎంతో కొంత వివాదం దాగి ఉంటుందని తెలుస్తోంది. ఆయన షేర్ చేసిన ఫొటోపై లైకులు, కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి.

    Recommended Videos:

     

    Tags