ఒకప్పుడు తెలుగు సినిమాలో ముద్దు సీన్లు చాలా అరుదుగా చూసేవాళ్లం.. ఆ ముద్దు సీన్స్ కూడా చూపించి చూపించనట్టు పువ్వులను అడ్డం పెట్టి చిత్రీకరణ చేసేవారు.
కాగా రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి.. ఇటీవల కాలంలో పెద్ద నటీ నటులు మహేష్ బాబు, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ మరియు సమంతా వంటివారు కూడా ఎలాంటి జంకు లేకుండా కిస్ సీన్స్ కు సై అంటున్నారు.
ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి లో లిప్-లాక్ సీన్ హైలైట్ కావడంతో కొత్త గా వచ్చిన ఆర్ఎక్స్ 100, గూడచారి, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ మరియు అనేక సినిమాలు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి.
అయితే ఈ రోజు వాలెంటైన్స్ వీక్ యొక్క ఏడవ రోజు (ఫిబ్రవరి 13)న ముద్దు రోజుగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా, జంటలు ముద్దు పెట్టుకోవడం ద్వారా ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇదే తరహాలో టాలీవుడ్ సినిమాలలోను..కిస్ సీన్స్ తరుచు చూస్తున్నాం.
టాలీవుడ్ లోని టాప్ ముద్దు సీన్లు కింద చూడవచ్చు…
https://youtu.be/LVtqK2Ay1gk
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]