https://oktelugu.com/

Rama Rao On Duty Collections: రామారావు ఆన్ డ్యూటీ’ 8th డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ లేటెస్ట్ రిపోర్ట్స్.. ఇది రవితేజకే షాకింగ్

Rama Rao On Duty Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. నాలుగో రోజు కూడా దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. డైరెక్టర్ శరత్ మండవ పేలవమైన దర్శకత్వం ఈ సినిమాకి శాపంగా మారింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఏమీ బాగాలేదు. ఇంతకీ అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, నిర్మాతకు ఏ రేంజ్ నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : August 6, 2022 / 12:39 PM IST
    Follow us on

    Rama Rao On Duty Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. నాలుగో రోజు కూడా దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. డైరెక్టర్ శరత్ మండవ పేలవమైన దర్శకత్వం ఈ సినిమాకి శాపంగా మారింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఏమీ బాగాలేదు. ఇంతకీ అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, నిర్మాతకు ఏ రేంజ్ నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం రండి.

    Ravi teja

    ముందుగా ఈ సినిమా 8 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

    Also Read: Sita Ramam Collections: ‘సీతా రామం’ 2nd డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

    నైజాం 1.25 కోట్లు

    సీడెడ్ 0.77 కోట్లు

    ఉత్తరాంధ్ర 0.59 కోట్లు

    ఈస్ట్ 0.36 కోట్లు

    వెస్ట్ 0.38 కోట్లు

    గుంటూరు 0.39 కోట్లు

    కృష్ణా 0.31 కోట్లు

    నెల్లూరు 0.41 కోట్లు

    ఏపీ + తెలంగాణలో 8 రోజుల కలెక్షన్స్ గానూ 4.36 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.74 కోట్లు వచ్చాయి.

    రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.90 కోట్లు

    టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల కలెక్షన్స్ గానూ 5.25 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 8 రోజుల కలెక్షన్స్ గానూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూ. 10.51 కోట్లను కొల్లగొట్టింది

    Ravi teja

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ, మొదటి 8 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బాగా డిజప్పాయింట్ చేసింది. ఒక విధంగా ఇంత దారుణమైన కలెక్షన్స్ రవితేజ కెరీర్ లోనే రాలేదు. సహజంగా రవితేజ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ఈ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.

    Also Read:Tollywood Hit Formula: టాలీవుడ్ హిట్ ఫార్ములా: తప్పు ప్రేక్షకులది కాదు.. సినీ మేకర్స్ దేనా?

    Tags