Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi Movie: అదే నిజమైతే రామ్ చరణ్ 'పెద్ది' మూవీ లో ఆ...

Ram Charan Peddi Movie: అదే నిజమైతే రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ లో ఆ ఒక్కటి మైనస్ అవుతుంది…

Ram Charan Peddi Movie: గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ ప్రస్తుతం విభిన్న శైలిలో సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా క్రికెట్ స్పోర్ట్స్ గురించి ఉండబోతుందట. ఇది ఒక మోటివేషనల్ సినిమా లాగా మారుతుందని ఇందులో ఇంటర్నల్ గా ఒక మెసేజ్ కూడా ఉండబోతుంది అంటూ దర్శకుడు బుచ్చిబాబు గతంలో ఒక క్లారిటి ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో రామ్ చరణ్ మెప్పిస్తాడు. తన గత సినిమా అయిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ ను మూట కట్టుకుంది. ఆ ప్లాప్ నుంచి కోలుకొని భారీ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేస్తుందా? యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని సైతం శాసించగలిగే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

మొత్తానికైతే రామ్ చరణ్ సైతం మరోసారి తన సత్తా చూపించాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఎందుకంటే తనకు సోలో హీరోగా ఇప్పటివరకు ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాకి 1300 కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికి అందులో ఇద్దరు స్టార్ హీరోలు నటించారు. కాబట్టి ఆ సక్సెస్ క్రెడిట్ ఇద్దరికి వెళ్ళిపోయింది.

కాబట్టి ఈ సినిమాతో అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఒక లోటైతే కనిపించబోతుందట.ఈ సినిమా చివర్లో రామ్ చరణ్ చనిపోతాడు అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కమర్షియల్ సినిమాలో అందులోనూ ఒక స్టార్ హీరో చనిపోతే దాన్ని తన అభిమానులు ఎలా జీర్ణించుకుంటారు.

ఒకవేళ అదే జరిగితే ఈ సినిమాకి భారీ మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం దీని మీద వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. స్టోరీ ఏంటి అసలు ఫైనల్ గా ఈ సినిమాలో ఏం జరగబోతుందనే విషయం మనకు తెలియదు కాబట్టి సినిమా రిలీజైతే కానీ వీటన్నింటికి ఒక క్లారిటీ దొరకదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version