Ram Charan: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో స్టార్ హీరోల నుంచి వచ్చే పోటీని తట్టుకొని యంగ్ హీరోలు నిలబడగలుగుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేయగలిగే కెపాసిటి ఉన్న అతి తక్కువ మంది హీరోల్లో రామ్ చరణ్ ఒకరు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మెగా పవర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు అందరిని మెప్పించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా సగటు ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఉండబోతుందంటూ రామ్ చరణ్ అభిమానులు చాలా వరకు కాన్ఫిడెన్స్ ను అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
ఇక దాంతో పాటుగా ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి మరుగుజ్జు క్యారెక్టర్ అని మరొకటి మాస్ క్యారెక్టర్ అని తెకూస్తోంది. మరి ఇప్పటివరకు తెలుగులో ఏ హీరో కూడా మరుగుజ్జు క్యారెక్టర్ అయితే చేయలేదు. కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ అయింది.
మరి ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ చేసిన ఈ పాత్ర సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆయన ఇలాంటి పాత్రను పోషిస్తున్నాడా? లేదంటే కావాలని సోషల్ మీడియాలో ఇలాంటి న్యూస్ ని వైరల్ చేస్తున్నారా? అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ సాధించిన విజయాలు ఒకెత్తయితే మెదటి నుంచి ఆయన క్రియేట్ చేయబోయే వండర్స్ మరొకెత్తుగా మారబోతున్నాయి.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పటినుంచి రాబోయే సినిమాలతో భారీ విజయాన్ని అందుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ చేయనటువంటి కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్ లను తన తదుపరి సినిమాల్లో పోషించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…