Ram Charan and Buchi Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో ‘నందమూరి తారక రామారావు’ మొదటి స్థానంలో ఉంటే ఆయన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఒకప్పుడు నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగే వాడు. ఇక అతని తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ స్థానాన్ని అందుకున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి చాలా గొప్ప గుర్తింపైతే ఉంది. ఎవరు సాధించినటువంటి గొప్ప విజయాలను సాధించినా నటుల్లో తను కూడా ఒకరు కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి విజయాలను దక్కించుకున్నప్పటికి కూడా మెగాస్టార్ చిరంజీవికి పోటీని ఇచ్చే హీరోలైతే ఎవ్వరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్(Ram Charan) సైతం ప్రస్తుతం మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది (Peddi) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. కారణం ఏదైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఏర్పడింది.
Also Read : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ గ్లింప్స్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!
బుచ్చిబాబు సైతం ఇప్పుడు చేస్తున్న పెద్ది సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాననే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు లాంటి దర్శకుడు సైతం ‘ఉప్పెన’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే రామ్ చరణ్ ను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడు.
రామ్ చరణ్ నుంచి అనుకున్న విధంగా ఔట్పుట్ ను రాబట్టుకుంటాడా? లేదా అనే విషయాల పట్ల చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉండేవి. కానీ ఎప్పుడైతే పెద్ది సినిమా నుంచి గ్లింప్స్ వచ్చిందో అప్పటినుంచి ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. బుచ్చిబాబు(Buchhibabu) రామ్ చరణ్ (Ram Charan) ను ఒక మాస్ హీరోగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు అనే క్లారిటీ అయితే వచ్చింది. మరి ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తే బుచ్చిబాబు తన తదుపరి సినిమా కోసం మరో స్టార్ హీరో నుంచి అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా మీదనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఇండియా సినిమా ఇండస్ట్రీ లో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందా? తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బుచ్చిబాబు (Buchhibabu) కి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : చిరంజీవి చేసిన సినిమాల్లో రామ్ చరణ్ కి నచ్చిన రెండు సినిమాలు ఇవేనా..?